Home  »  TSPSC  »  Jainism

Jainism (జైన మతం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

2000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన మహావీరుని జైన దేవాలయం ఎక్కడ ఉన్నది?

  1. నందికొండ
  2. ఎలగందల
  3. కొలనుపాక
  4. ఆలంపూర్
View Answer

Answer: 3

కొలనుపాక

Question: 7

మహావీరుని బోధనలను అనుసరించే వారిని మొదట ఏ పేరుతో పిలువబడినారు?

  1. జైనులు
  2. అర్హత్ లు
  3. నిగ్రందులు
  4. కేవలన్ లు
View Answer

Answer: 3

నిగ్రందులు

Question: 8

ఈ క్రింది వారిలో ఎవరు జైన పురాణములను వ్రాయలేదు

  1. పొన్న
  2. నన్న
  3. రన్న
  4. పంప
View Answer

Answer: 2

నన్న

Question: 9

జైన వాదం తెలంగాణలో అత్యున్నత వైభవాన్ని అనుభవించినది ఎవరి కాలంలో?

  1. శాతవాహనులు
  2. వేములవాడ చాళుక్యులు
  3. కాకతీయులు
  4. విష్ణుకుండినులు
View Answer

Answer: 2

వేములవాడ చాళుక్యులు

Question: 10

వర్ధమాన మహావీరునకు సంబంధించినంత వరకు సరికాని జతను గుర్తించుము.

  1. సిద్ధార్థ – మహావీరుని యొక్క తండ్రి
  2. త్రిశల – మహావీరుని యొక్క తల్లి
  3. యశోధ – మహావీరుని యొక్క భార్య
  4. జమాలి – మహావీరుని యొక్క సోదరుడు
View Answer

Answer: 3

యశోధ – మహావీరుని యొక్క భార్య

Recent Articles