Home  »  TSPSC  »  Jainism

Jainism (జైన మతం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

జైన మత స్థాపకుడు అయిన మహావీరుడు తన 72 ఏట క్రీ.పూ. 527లో నేటి బీహార్. నందుగల ‘పావ’లో మరణించెను. ఈ సందర్భాన్ని రెండు ప్రాంతీయ రాజ్య ప్రజలు గౌరవ సూచకంగా దీపాల పండుగగా జరుపుకొనిరి. జైన సాంప్రదాయ ప్రకారము నేటి ప్రముఖ హిందూ పండుగ ‘దీపావళి’ నాటి దీపాల పండుగ కొనసాగింపే. ఈ పండుగ జరుపుకున్న రెండు రాజ్యాలను
గుర్తించుము.

  1. హార్యంకులు మరియు శాక్యులు
  2. చేది మరియు విదేహాలు
  3. మల్లకిలు మరియు లిచ్ఛవులు
  4. ఉగారులు మరియు భోగులు
View Answer

Answer: 3

మల్లకిలు మరియు లిచ్ఛవులు

Question: 12

జైనమత తీర్థంకరులు చిహ్నములు జతపర్చండి.
ఎ. రుషభనాధుడు
బి. పార్శనాధుడు

సి. అరిష్టన్మి

డి. మహావీరుడు

1. పాము
2. ఎద్దు
3. సింహం
4. శంఖం

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-2, బి-1, సి-3, డి-4
  3. ఎ-2, బి-1, సి-4, డి-3
  4. ఎ-2, బి-3, సి-1, డి-2
View Answer

Answer: 3

ఎ-2, బి-1, సి-4, డి-3

Recent Articles