Home  »  TSPSC  »  Karnataka wars

Karnataka Wars (కర్ణాటక యుద్దాలు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

‘అడయార్ యుద్ధం’ గురించి సరైన అంశాలు పేర్కోండి.

ఎ. కర్ణాటక నవాబ్ అన్వరుద్దీన్ కు ఫ్రెంచి సైన్యం మధ్య జరిగన యుద్ధం.

బి. యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ఫ్రెంచివారు మద్రాస్ ను బ్రిటిష్ వారి నుండి ‘ ఆక్రమించడం.

సి. ఫ్రెంచివారి సైన్యమునకు నాయకత్వం వహించినవాడు కెప్టెన్ ప్యారడైజ్

డి. స్వదేశి సైన్యమునకు విదేశి సైన్యాలకు మధ్య ఆధునిక భారతదేశంలో జరిగిన తొలియుద్ధం.

ఇ. అన్వరుద్దీన్ను అడయార్ యుద్ధంలో ఓడించినవాడు ఫ్రెంచి గవర్నర్ డూప్లే.

  1. ఎ, బి, సి, డి
  2. ఎ, బి, డి, ఇ
  3. ఎ, బి, సి, డి, ఇ
  4. ఎ, బి, డి, ఇ
View Answer

Answer: 3

ఎ, బి, సి, డి, ఇ

Question: 7

మొదటి కర్ణాటక యుద్ధం గురించి సరికాని అంశం గుర్తించండి ?

  1. మొదటి కర్ణాటక యుద్ధంలో స్వదేశి, విదేశి సైన్యాల మధ్య శాంధోమ్ యుద్ధం జరిగినది.
  2. ఫ్రెంచివారు మొదటిసారి ఆక్రమణలో బ్రిటిష్ వర్తక స్థావరం మద్రాస్ను ఆక్రమించారు.
  3. ఎక్స్-లా-బాపెల్ సంధి వలన మొదటి కర్ణాటక యుద్ధం ముగిసినది.
  4. మొదటి కర్ణాటక యుద్ధం వలన మద్రాస్ పై పూర్తి అధికారం దక్కింది
View Answer

Answer: 4

మొదటి కర్ణాటక యుద్ధం వలన మద్రాస్ పై పూర్తి అధికారం దక్కింది

Question: 8

ఎ. బ్రిటిష్ వారికి వ్యతిరేకి, ఫ్రెంచివారికి పక్షపాతిగా అన్వరుద్దీన్ ఉండేవాడు.

బి. ఫ్రెంచివారిని బ్రిటిష్వారికి మద్రాస్ను ఇవ్వమని కోరాడు.

  1. ఎ మాత్రమే సరైనది
  2. బి మాత్రమే సరైనది
  3. ఎ కి బి సరైన వివరణ
  4. బి కి ఎ సరైనది కాదు
View Answer

Answer: 3

ఎ కి బి సరైన వివరణ

Question: 9

మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచివారి చర్యలలో సరైనవి పేర్కోండి.

ఎ. కర్ణాటక నవాబ్ అన్వరుద్దీన్ను మొదటిసారి యుద్ధమునకు సంసిద్ధముగా లేమని ఫ్రెంచివారు కొరినారు.

బి. భారతదేశంలో మొదట ఆక్రమణలకు బయల్దేరిన వారు ఫ్రెంచి వర్తక సంఘం

సి. మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా ఫ్రెంచివారు ఆక్రమించిన బ్రిటిష్ వర్తక స్థావరం మద్రాస్

డి. మద్రాసు ఆక్రమించిన ఫ్రెంచి సేనానులు డూప్లే, మహే-డి-లాబోర్డ్.

ఇ. మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచివారు అడయార్ యుద్ధంలో కర్ణాటక నవాబ్ అన్వరుద్దీన్ ను ఓడించారు.

  1. ఎ, బి, సి, డి
  2. బి, సి, డి, ఇ
  3. ఎ, సి, డి, ఇ
  4. పైవన్నీ  
View Answer

Answer: 4

పైవన్నీ

Question: 10

ఎ. మొదటి కర్ణాటక యుద్ధము సమయంలో కర్ణాటక నవాబ్ అన్వరుద్దీన్

బి. బ్రిటిష్ వారిని మొదటి కర్ణాటక యుద్ధంలో పాల్గొనవద్దని కొరినాడు.

  1. ఎ మాత్రమే సరైనది
  2. బి మాత్రమే సరైనది
  3. ఎ కి బి సరైన వివరణ
  4. ఎ కి బి సరైన వివరణ కాదు
View Answer

Answer: 3

ఎ కి బి సరైన వివరణ

Recent Articles