Home  »  TSPSC  »  Karnataka wars

Karnataka Wars (కర్ణాటక యుద్దాలు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

మొదటి కర్ణాటక యుద్ధం ప్రారంభ సమయంలో జరిగిన సంఘటనలలో సరికానిది గుర్తించండి.

  1. మొదటి కర్ణాటక యుద్ధం ప్రారంభమైనపుడు ఫ్రెంచి గవర్నర్గా ఉన్నవాడు – డూప్లెక్స్
  2. యుద్ధానికి సిద్ధముగా లేము అని ప్రకటించిన వాడు ఫ్రెంచి గవర్నర్
  3. మొదటిసారి ఆంగ్లేయులు యుద్ధము ప్రారంభించుటకు బార్నెట్ ఆధ్వర్యంలో నౌకదళం : పంపినారు.
  4. యుద్ధం కోసం బ్రిటిష్నాక దళం మద్రాస్లో మకాంవేసి యుద్ధం కోసం వేసి ఉన్నది
View Answer

Answer: 4

యుద్ధం కోసం బ్రిటిష్నాక దళం మద్రాస్లో మకాంవేసి యుద్ధం కోసం వేసి ఉన్నది

Question: 12

మొదటి కర్ణాటక యుద్ధం జరగటానికి ప్రధాన కారణం ?

  1. భారతదేశంలో ఫ్రెంచివారి అధికార స్థాపన చేయడం కోసం
  2. ఫ్రెంచి వారు బ్రిటిష్వారి అధికారం ధిక్కరించడం!
  3. కర్ణాటక నవాబ్ ఫ్రెంచివారిని, బ్రిటిష్వారిని భారతదేశం నుండి వెళ్ళగొట్టడం కోసం.
  4. ఐరోపాలో జరిగి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం వలన
View Answer

Answer: 4

ఐరోపాలో జరిగి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం వలన

Question: 13

ఎ. మొదటి కర్ణాటక యుద్ధం 1744 నుండి 1748 వరకు జరిగినది.

బి. యుద్ధం అస్ట్రియా వారసత్వ యుద్ధం వలన జరిగినది.

  1. ఎ మాత్రమే సరైనది
  2. బి మాత్రమే సరైనది
  3. ఎ కి బి సరైన వివరణ.
  4. ఎ కి బి సరైన వివరణ కాదు
View Answer

Answer: 3

ఎ కి బి సరైన వివరణ.

Question: 14

జతపర్చండి.

యుద్ధం 

ఎ. అడయార్

బి. అంబూరు

సి. చందుర్తి

డి. వందవాసి

 సం||

1. 1760

2. 1759

3. 1747

4. 1749

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-3, బి-4, సి-2, డి-1
  4. ఎ-2, బి-1, సి-4, డి-3
View Answer

Answer: 3

ఎ-3, బి-4, సి-2, డి-1

Question: 15

కర్ణాటక యుద్ధాలు గురించి సరైన అంశాలను గుర్తించండి.

ఎ. 1744 నుండి 1763 వరకు భారతదేశంలో మూడు కర్ణాటక యుద్ధాలు జరిగాయి.

బి. మొదటి, మూడవ కర్ణాటక యుద్ధాలు భారతదేశంతో సంబంధం లేకుండా జరిగాయి.

సి. భారతదేశంలో అధికారం కోసమే రెండో కర్ణాటక యుద్ధం జరిగినది.

డి. ఆంగ్లేయులు పూర్తి నిర్ణయాధికారం కలిగివుంటే, ఫ్రెంచివారు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడినారు.

ఇ. కర్ణాటక యుద్ధాలను ఆంగ్లో ఫ్రెంచి యుద్ధాలు అంటారు.

  1. ఎ, బి, సి, డి
  2. బి, సి, డి, ఇ
  3. ఎ, సి, డి, ఇ
  4. పైవన్నీ
View Answer

Answer: 4

పైవన్నీ

Recent Articles