Home  »  TSPSC  »  Later Vedic Civilization

Later Vedic Civilization (వైదిక నాగరికత) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది వానిలోని ఏ గ్రంధం శృతి వాజ్ఞయంలో భాగం కాదు

  1. బ్రాహ్మణాలు
  2. వేదాంగములు
  3. అరణ్యకాలు
  4. ఉపనిషత్తులు
View Answer

Answer: 2

వేదాంగములు

Question: 7

స్వయం – పరిపాలన గ్రామ సంఘాలు భారతదేశంలో ప్రారంభ కాలం నుండి ……రూపంలో ఉన్నాయి.

  1. సభ
  2. సమితి
  3. విధాత
  4. జన
View Answer

Answer: 1

సభ

Question: 8

ఈ క్రింది శాసనాల్లో ఏది వైదిక దైవత్వంతో సన్నిహిత సంబంధం కలిగి వున్న ప్రత్యేక దేవుళ్ళను ప్రార్ధిస్తుంది?

  1. డారియస్ యొక్క బెహిస్తున్ కాలమ్ శాసనం
  2. బోగాజ్కోయి లయన్ గేట్ శాసనం
  3. డారియస్ యొక్క నక్ష్-ఇ-రుస్తం శాసనం
  4. జెర్సెస్ యొక్క పెర్సెపోలిస్ శాసనం
View Answer

Answer: 2

బోగాజ్కోయి లయన్ గేట్ శాసనం

Question: 9

వ్యాపారులు వారి సరుకులు కప్పు లేదా మూతను పగులకొట్టెలా చేసే వాణిజ్య కేంద్రాన్ని క్రింది పదాలలో ఏది సూచిస్తుంది?

  1. అర
  2. నగరక
  3. నిగమ
  4. పుటభేదన
View Answer

Answer: 4

పుటభేదన

Question: 10

క్రింది ప్రదేశాలలో తక్షశిల యొక్క పురాతన నగరం యొక్క స్థలాన్ని ఏది సూచిస్తుంది?

  1. భీర్ మౌండ్
  2. సరైకాల
  3. సిర్కాప్
  4. సిర్సుఖ్
View Answer

Answer: 1

భీర్ మౌండ్

Recent Articles