Home  »  TSPSC  »  Later Vedic Civilization

Later Vedic Civilization (వైదిక నాగరికత) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కింది వాటిలో ఎవరు పది మంది రాజుల కూటమిని ఓడించినట్లు చెబుతారు?

  1. దేవాస్రవాస్
  2. దేవవాత
  3. దివోదాస
  4. సుదాస
View Answer

Answer: 4

సుదాస

Question: 12

కింది వాటిలో ఏది సరిగా జత (పదం – అర్ధం) చేసి ఉంది?

  1. సిర-నాగలి
  2. సీత-నాగేటిచాలు అచ్చులు
  3. శ్రీని – కర్రు (నాగేటికర్రు)
  4. సునా-కొడవలి
View Answer

Answer: 2

సీత-నాగేటిచాలు అచ్చులు

Question: 13

ఋగ్వేదంలో క్రింది పదాలలో ఏది అభివృద్ధి చెందు వ్యక్తిని సూచిస్తుంది?

  1. కృష్ణత్వచ్
  2. కృష్ణవ
  3. మాఘవన్
  4. మివ
View Answer

Answer: 3

మాఘవన్

Question: 14

కింది పండితులలో ఎవరు ఋగ్వేదంలోని 10వ మండలాన్ని ‘గొప్ప అనుబంధం (ది గ్రేట్ అపెండిక్స్)’గా భావిస్తారు?

  1. యఫ్బజె క్వైపర్
  2. యఫ్ మాక్స్ ముల్లర్
  3. హెర్మాన్ ఓల్డెన్బర్గ్
  4. మైకెల్ విట్టెల్
View Answer

Answer: 4

మైకెల్ విట్టెల్

Question: 15

కింది వాటిలో ఏది మహాజానపదాల జాబితాను పొందుపరచలేదు?

  1. అంగుత్తరాణికాయ
  2. అష్టాధ్యాయ
  3. భగవతిసూత్ర
  4. మహాభారత
View Answer

Answer: 2

అష్టాధ్యాయ

Recent Articles