Home  »  TSPSC  »  Later Vedic Civilization

Later Vedic Civilization (వైదిక నాగరికత) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

ఈ క్రింద ఇవ్వబడిన రెండు వాక్యములు ఒకటి ప్రతిపాదన(A) రెండు కారణము(R)
ప్రతిపాదన (A): ఆర్యులు గంగానది ప్రాంతమునకు విస్తరించడంలో ఇనుప సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యమైన పాత్రను వహించింది.
కారణం (R) : గంగానది పరివాహక ప్రాంతమంతా దట్టమైన అరణ్యం ఉండింది. దీన్ని బలమైన లోహ పనిముట్లతో మాత్రమే తొలగించడానికి వీలవుతుంది.
సరియైన సమాధానము :

  1. (A) మరియు (R) లు రెండూ నిజం మరియు (A) కి (R) సరియైన వివరణ
  2. (A) మరియు (R) లు రెండూ నిజం. కాని (A) కి (R) సరియైన వివరణ కాదు
  3. (A) నిజం (R) తప్పు
  4. (A) తప్పు (R) నిజం
View Answer

Answer: 1

(A) మరియు (R) లు రెండూ నిజం. కాని (A) కి (R) సరియైన వివరణ కాదు

Question: 32

ఈ క్రింది ఆయుర్వేద వైద్యులను వారు నివసించిన కాలాన్ని బట్టి క్రమానుగతంగా వ్రాయుము
(a) జీవకుడు
(b) వాగ్భటుడు
(c) శుశ్రుతుడు
(d) చరకుడు

  1. d, a, b, c,
  2. c, b, d, a
  3. a, c, d, b
  4. b, d, a, c
View Answer

Answer: 3

a, c, d, b

Question: 33

క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి

  1. అజితనాథ – ఏనుగు
  2. నామినాథ – నీలికమలం
  3. అరిష్టనేమి – శంఖం
  4. విమలనాథ – గేదె
View Answer

Answer: 4

విమలనాథ – గేదె

Question: 34

ఈ క్రింది వానికి సరైన వివరణ ఇవ్వండి ?

ఎ) నాగరికతలో గ్రామపాలన – గ్రామిణి

బి) పన్నులు వసూలు – శతపది

  1. ఎ కి బి సరైన వివరణ
  2. బి కి ఎ సరైన వివరణ కాదు
  3. ఎ మాత్రమే సరైనది
  4. బి మాత్రమే సరైనది
View Answer

Answer: 2

బి కి ఎ సరైన వివరణ కాదు

Recent Articles