Home  »  TSPSC  »  Maurya Empire

Maurya Empire Karnataka (మౌర్య సామ్రాజ్యం) wars Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

ఈ క్రింది ఏ ప్రదేశంలో సూర్యదేవాలయం కలదు?

  1. శ్రీశైల-ఆంధ్రప్రదేశ్
  2. ముదేర- గుజరాత్
  3. బీడు – కర్ణాటక
  4. సికర్ – రాజస్థాన్
View Answer

Answer: 2

ముదేర- గుజరాత్

Question: 47

లిస్ట్ –I లిస్ట్-II లను జతపర్చుము.

లిస్ట్ – I రచన
a) మృచ్ఛకటికం
b) ఋతు సంహర
c) కిరాతార్జునీయం
d) శిశుపాల వధ
లిస్ట్ -II రచయిత
1) కాళిదాసు
2) శూద్రకుడు

3) మగ

4) భార్గవి

  1. a-2, b-1, c-4, d-3
  2. a-2, b-3, c-4, d-1
  3. a-1, b-4, c-2, d-1
  4. a-3, b-4, c-1, d-2
View Answer

Answer: 4

a-3, b-4, c-1, d-2

Question: 48

రాజులలో భూదాన సమాచారం ఉన్న అతి ప్రాచీన శాసనపరమైన ఆధారంతో సంబంధం ఉన్నరాజు ఎవరు?

  1. అశోకుడ
  2. కారికేలుడు
  3. గౌతమి పుత్ర శాతకర్ణి
  4. ఖారవేలుడు
View Answer

Answer: 2

కారికేలుడు

Question: 49

కాళిదాసు రచించిన ఏ సంస్కృత నాటకంలో కౌటిల్య మరియు చంద్రగుప్త మౌర్యుల చేతిలో నంద వంశం ఓడిపోవడం స్పష్టంగా చిత్రీకరించబడింది.

  1. ముద్రరాక్ష
  2. దేవిచంద్రగుప్త
  3. మాళవికాగ్నిమిత్రం
  4. మృచ్ఛకటిక
View Answer

Answer: 1

ముద్రరాక్ష

Recent Articles