Home  »  TSPSC  »  Maurya Empire

Maurya Empire Karnataka (మౌర్య సామ్రాజ్యం) wars Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

అత్యవసర సమయములో వినియోగానికి ఆహార పదార్ధములను నిల్వ చేసుకోవాలని ఏ ప్రాచీన భారతీయ రాజపత్రము వివరిస్తున్నది.

  1. సోహాగౌ రాగి రేకు
  2. అశోకుని యొక్క రుమ్మిండి. శిలాశాసనము
  3. ప్రయాగ ప్రశస్థి
  4. చంద్ర మహరౌలి స్థంభ శాసనము
View Answer

Answer: 1

సోహాగౌ రాగి రేకు

Question: 7

అశోకుడు మత ప్రచారకులను పంపింది.

  1. చైనా మరియు కశ్మీర్.
  2. టిబెట్ మరియు సిలోన్
  3. టిబెట్ మరియు చైనా
  4. కశ్మీర్ మరియు సిలోన్
View Answer

Answer: 4

కశ్మీర్ మరియు సిలోన్

Question: 8

సాంచిలో ఉన్న అతిపెద్ద స్థూపానికి సంబంధించి ఈ క్రింది పరిశీలనలను పరిశీలించండి:

ఎ. స్థూపం అంచులపై ఉన్న శాసనాల ద్వారా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాని ప్రవేశ ద్వారాలలో కొంత భాగాన్ని నిర్మించడానికి ఏనుగు దంతపు పనివారల సంఘం (ఐవరీ వర్కర్స్ గిల్డ్) నిధులు సమకూర్చింది.

బి. ప్రారంభంలో ఈ స్థూపం చాలా సాధారణంగా చెక్కబడగా, రాతి అంచులు(రెయిలింగ్స్) మరియు సింహ ద్వారాలను ఆ తరువాత అద్భుతంగా చెక్కడం జరిగింది.

సి. నాలుగు సింహద్వారాలపై ముందు భాగంలో మాత్రమే శిల్పాలు ఉంటాయి. వెనుక వైపు శిల్పాలు ఉండవు.

డి. 1918లో స్థూపం కనుగొనబడినప్పుడు దాని నాలుగు ద్వారాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. స్థూపపు ఆధారం మాత్రం శిథిలావస్థలో ఉంది.
ఇ. ఈ స్థూపంపై చెక్కబడిన శిల్పాలను జాతక కథలలోని ఘటనల ఆధారంగా చెక్కినట్లు కళల చరిత్రకారులు స్పష్టంగా చేశారు.

ఎఫ్. ఈ శిల్పాలలో యుద్ధ సన్నివేశాలు కూడా చిత్రించబడ్డాయి.

పైన ఇచ్చిన పరిశీలనలలో సరైనవి ఏవి?

  1. ఎ, బి, సి మరియు డి మాత్రమే
  2. బి, సి, డి మరియు ఇ మాత్రమే
  3. సి, డి, ఇ మరియు ఎఫ్ మాత్రమే
  4. ఎ, బి, ఇ మరియు ఎఫ్ మాత్రమే
View Answer

Answer: 2

బి, సి, డి మరియు ఇ మాత్రమే

Question: 9

సాంచి మరియు దాని పురావస్తు పరిశోధనలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి.

ఎ. 1818లో సాంచి స్థూపాన్ని కనుగొన్నప్పుడు, దాని నాలుగు ప్రవేశ ద్వారాలలో మూడు ఇప్పటికీ నిలబడి ఉండంగా, నాలుగవది పడిపోయిన ప్రదేశంలోనే ఉంది.

బి. సాంచి స్థూపంపై చెక్కిన జంతువులలో ఏనుగులు, గుర్రాలు, కోతులు మరియు పశువులు ఉన్నాయి.

పై ప్రకటనలలో ఏది సరైనది/ఏవి సరైనవి?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఏదీ కాదు
View Answer

Answer: 3

ఎ మరియు బి

Question: 10

మధ్యప్రదేశ్ లోని పురాతన ప్రదేశం సాంచి సంరక్షణకు మరియు దస్తావేజుల సమకూర్చడానికి తోడ్పడని వారు

  1. షాజహాన్ బేగం
  2. జాన్ మార్షల్
  3. సుల్తాన్ జెహాన్ బేగం
  4. జె.ఎం. కెనోయర్
View Answer

Answer: 4

జె.ఎం. కెనోయర్

Recent Articles