Home  »  TSPSC  »  Maurya Empire

Maurya Empire Karnataka (మౌర్య సామ్రాజ్యం) wars Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

క్రింది అశోకుని చిన్న రాతి శాసనాలలో దేనిలో రాజు అశోకుడి పేరు వ్రాయబడి ఉంది?

  1. మస్కి
  2. బహపూర్
  3. బైరత్
  4. సహస్రం
View Answer

Answer: 1

మస్కి

Question: 17

భారతదేశ చరిత్రలో ‘తోశాలీ’ అనగా

  1. బౌద్ధ ఉపాలి యొక్క జైన సోదరుడు.
  2. మౌర్య సామ్రాజ్యంలోని ఒక ప్రాంతీయ కేంద్రం.
  3. మహాపద్మనందుడి భార్య.
  4. ఆంధ్రప్రదేశ్ లోని ఒక పవిత్ర నది.
View Answer

Answer: 2

మౌర్య సామ్రాజ్యంలోని ఒక ప్రాంతీయ కేంద్రం.

Question: 18

అశోకుని శాసనాలకు సంబంధించిన సరైన వాక్యాలు గుర్తించండి:
I. అవి బ్రహ్మి, ఖరోస్థి, గ్రీక్ అరమేక్ లిపులలో వున్నవి.

II. రాజుపేరు అశోకుడని మాస్కి, గుర్జర శాసనాల్లో మాత్రమే పేర్కొనబడింది.

III. పదమూడవ శిలాశాసనంలో ఐదుగురు సమకాలీన గ్రీకు పాలకుల పేర్లు పేర్కొనబడ్డాయి.

IV. నాలుగు, ఐదవ శిలాశాసనాల్లో అన్నదమ్ముల మధ్య జరిగిన వారసత్వ యుద్ధాలు పేర్కొనబడ్డాయి.

  1. I, II మరియు III మాత్రమే
  2. II, III మరియు IV మాత్రమే
  3. I, III మరియు IV మాత్రమే
  4. I, II మరియు IV మాత్రమే
View Answer

Answer: 1

I, II మరియు III మాత్రమే

Question: 19

ఈ కింది వాటిలో ఏవి అశోక సామ్రాజ్యంలోని ఐదు ప్రధాన ప్రాంతీయ కేంద్రాలలో భాగంగా పరిగణించబడతాయి?
ఎ. తక్షశిల
బి. కాంబోజ
సి. ఉజ్జయిని
డి. తోసాలి
ఇ. సువర్ణగిరి
సరైన జవాబును ఎంచుకొనుము :

  1. ఎ, బి & సి మాత్రమే
  2. ఎ, బి, సి & డి మాత్రమే
  3. ఎ, సి, డి & ఇ మాత్రమే
  4. బి, సి, డి & ఇ మాత్రమే
View Answer

Answer: 3

ఎ, సి, డి & ఇ మాత్రమే

Question: 20

అర్ధశాస్త్రమునకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరి అయినటువంటి ప్రవచనము (statement) కాదు?

  1. ఇది పవిత్రమయిన ‘ఓమ్’ గుర్తుతో ప్రారంభమవుతుంది.
  2. 1905 సంవత్సరంలో మైసూర్ ప్రభుత్వ ఓరియంటల్ లైబ్రరిలో పనిచేస్తున్న ఆర్. శ్యామశాస్త్రికి తంజావూరు చెందిన ఒక పండితుడు అర్థశాస్త్రం యొక్క వ్రాత ప్రతిమను అందజేసెను
  3. మౌర్యుల గురించి కాని, వారి సామ్రాజ్యం గురించి కానీ, చంద్రగుప్తుడు మరియు పాటలీపుత్రము గురించి కాని ఎక్కడ ఇది ప్రస్తావించలేదు.
  4. ఇది 16 అధికరణములుగా (books) విభజింపబడింది.
View Answer

Answer: 4

ఇది 16 అధికరణములుగా (books) విభజింపబడింది.

Recent Articles