Home  »  TSPSC  »  Maurya Empire

Maurya Empire Karnataka (మౌర్య సామ్రాజ్యం) wars Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ప్రతిపాదన (A): కౌటిల్యుడు చెప్పినట్లు బండి ఒకే చక్రంతో నడవలేనట్లు, మౌర్యులు మిక్కిలి విపులీకృత విధానంతో పరిపాలనా విధానమును ఏర్పరిచారు.

కారణం (R) : మౌర్యులు రాజకీయ వారసులైన సుంగ రాజులు అట్టి పద్ధతిని అనుకరించలేదు.
సరియైన సమాధానం :

  1. (A) నిజము, కాని (R) తప్పు
  2. (A) తప్పు కాని, (R) నిజము
  3. (A) మరియు (R) రెండూ నిజము, మరియు (R) (A) కు సరియైన వివరణ
  4. (A) మరియు (R) రెండూ నిజము, కాని (R) కు (A) సరియైన వివరణ కాదు
View Answer

Answer: 1

(A) నిజము, కాని (R) తప్పు

Question: 22

కింది వాటిలో ఏ జత (అర్ధశాస్త్రం లోని పదం – అర్ధం) సరిగ్గా సరిపోల్చబడలేదు?

  1. అభూతపూర్వం – వర్జిన్ ఏరియా
  2. భూతపూర్వం – పూర్వపు నివాసం
  3. జానపదనివేశ – బలవంతంగా ఇతర ప్రాంతాల నుండి ప్రజలను తీసుకువెళ్ళడం.
  4. సీత – క్రౌన్ లాండ్
View Answer

Answer: 1

అభూతపూర్వం – వర్జిన్ ఏరియా

Question: 23

రాజ్య నిర్వహణకు రాజ్యానికి ఉండవలసిన ఏడు అంగముల గురించి అర్థశాస్త్రములో వివరించబడింది అవి:

  1. రాజు, రాజధాని, భాండాగారము, భూభాగము, పరిపాలన, దండ మరియు మిత్ర రాజ్యాలు
  2. రాజు, మంత్రులు, సైన్యము, రాజధాని, భాండాగారము, దండ మరియు మిత్ర రాజ్యాలు
  3. రాజు, పురోహితుడు, సైన్యము, రాజధాని, భాండాగారము, న్యాయం మరియు దండ
  4. రాజు, పురోహితుడు, రాజధాని, భూభాగము, పరిపాలన, దండ మరియు న్యాయం
View Answer

Answer: 2

రాజు, మంత్రులు, సైన్యము, రాజధాని, భాండాగారము, దండ మరియు మిత్ర రాజ్యాలు

Question: 24

ఈ క్రింద పేర్కొన్న జంతువులలో ఏది అశోకుని స్థూపంలో కనిపించదు?

  1. గుర్రం
  2. ఎద్దు
  3. ఏనుగు
  4. జింక
View Answer

Answer: 4

జింక

Question: 25

అశోకుడు తన రాతి ఫలకాలలో క్రింద గల ఏ సూత్రాన్ని సూచించ లేదు?

  1. తల్లిదండ్రులు, గురువులు మరియు పెద్దల పట్ల విధేయత
  2. జీవ హింసకు దూరంగా వుండడం
  3. ధనార్జన
  4. నైతిక విలువలకు కట్టుబడి వుండడం
View Answer

Answer: 1

తల్లిదండ్రులు, గురువులు మరియు పెద్దల పట్ల విధేయత

Recent Articles