Home  »  TSPSC  »  Maurya Empire

Maurya Empire Karnataka (మౌర్య సామ్రాజ్యం) wars Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

కింది వాటిలో ఏ జత (అశోకుని శిలాశాసనంలోని పదము-అర్ధం) సరిగ్గా సరిపోల్చబడలేదు?

  1. ఆయపుత – గొప్ప వంశక్రమం కలిగిన వ్యక్తి
  2. పరిస – మంత్రుల మండలి
  3. పులిస రాజ కార్యకలాపాలు
  4. రాజుక- శిక్ష మరియు బహుమతి ఇచ్చే అధికారం ఉన్న జిల్లా స్థాయి అధికారి
View Answer

Answer: 1

ఆయపుత – గొప్ప వంశక్రమం కలిగిన వ్యక్తి

Question: 32

రాజులను మరియు వారి పరిపాలనను ఆరోహణా క్రమంలో గుర్తించండి
ఎ. అశోకుడు జరిపిన కళింగ యుద్ధం, లక్షకు పైగా ప్రాణాలు కోల్పోవడం
బి. చంద్రగుప్త మౌర్యుల రాజ్యపాలన
సి. జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్ 13 సంవత్సరాల వయస్సులో చక్రవర్తిగా గుర్తింపబడ్డాడు.
డి. శ్రీకృష్ణ దేవరాయలు ద్వారా ఉదయగిరి, కొండవల్లి, మరియు కొండవీడు కోటల ఆక్రమణ
ఇ. శివాజీ 16వ ఏట తోర్నా కోటను స్వాధీన పరచుకోవడం

  1. సి, డి, ఎ, బి, ఇ
  2. బి, ఎ, సి, డి, ఇ
  3. బి, ఎ, డి, సి, ఇ
  4. పైవేవీ కావు
View Answer

Answer: 3

బి, ఎ, డి, సి, ఇ

Question: 33

ఈ క్రింది వానిని జతపరచుము

గ్రూప్-1 (అశోకుని రాతి శాసనములు)
ఎ. ధౌళి

బి. ఎర్రగుడి

సి. గిర్నార్

డి. కల్సి

గ్రూప్-2 (వేయించబడిన ప్రదేశములు)

1. డెహ్రాడూన్ జిల్లా, ఉత్తరాఖండ్

2. జునాగఢ్ జిల్లా, గుజరాత్

3. పూరి జిల్లా, ఒరిస్సా

4. కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్

  1. ఎ-1, బి-2, సి-4, డి-3
  2. ఎ-3, బి-4, సి-2, డి-1
  3. ఎ-2, బి-4, సి-1, డి-3
  4. ఎ-4, బి-1, సి-3, డి-2
View Answer

Answer: 2

ఎ-3, బి-4, సి-2, డి-1

Question: 34

గ్రూప్-1 మరియు గ్రూప్-2లో ఇచ్చిన రాజులు మరియు వారి బిరుదులు ఆధారంగా జతపరచండి. –

గ్రూప్-1 (రాజులు)

ఎ. అబుల్ హసన్ కుతుబ్ షా

బి. మొదటి చంద్రగుప్తుడు

సి. అశోక

డి. రాజేంద్ర చోళుడు

ఇ. ఔరంగజేబు

గ్రూప్-2 (బిరుదులు)

1. మహారాజాధిరాజ
2. దేవనంపియ
3. జిందా పిర్
4. తానాషా
5. గంగై కొండ

  1. ఎ-4, బి-1, సి-2, డి-5, ఇ-3
  2. ఎ-4, బి-1, సి-3, డి-2, ఇ-5
  3. ఎ-3, బి-5, సి-1, డి-2, ఇ-4
  4. ఎ-3, బి-5, సి-4, డి-2, ఇ-1
View Answer

Answer: 1

ఎ-4, బి-1, సి-2, డి-5, ఇ-3

Question: 35

అశోక చక్రవర్తికి సంబంధించి ఈ క్రింది ప్రవచనములలో ఏది సరికానిది?

  1. అశోకుని శాసనములు దక్షిణ దేశస్థులను చోళులు, పాండ్యులు, సత్యపుత్రులు మరియు కేరళపుత్రులని పేర్కొన్నాయి
  2. అశోకుని యొక్క ఒక శాసనము ప్రకారము సిరియా పాలకుడు అంటియోకస్ థియెస్, ఈజిప్టు పాలకుడు మూడవ టాలమీ ఫిలడెల్ఫస్, మాసిడోనియాకు చెందిన ఆంటోగోనస్ గోనటస్, సైరన్ కు చెందిన మాగాస్ మరియు ఏవరిన్ కు చెందిన అలెగ్జాండర్ లు సమకాలికులని వీరి మధ్య రాయబారాలు నడిచినవని వివరించింది
  3. సిలోన్ కు చెందిన మేఘవర్ణుడు అశోకుని సమకాలికుడు
  4. పాటలీపుత్ర నగరము నందు మూడవ బౌద్ధసంగీతి మొగ్గలిపుత్తతిస్స అధ్యక్షతన జరిగినట్లు ఎక్కడా అశోకుని శాసనములు వివరించుట లేదు
View Answer

Answer: 3

సిలోన్ కు చెందిన మేఘవర్ణుడు అశోకుని సమకాలికుడు

Recent Articles