Home  »  TSPSC  »  Maurya Empire

Maurya Empire Karnataka (మౌర్య సామ్రాజ్యం) wars Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

అశోకుని శిలాశాసనాలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లభించాయి?

  1. నాగార్జున కొండ
  2. అమరావతి
  3. బట్టిప్రోలు
  4. ఎర్రగుడి
View Answer

Answer: 4

ఎర్రగుడి

Question: 42

క్రిందివానిలో ఏది తప్పుగా జతపరచబడింది?

  1. హాలుడు-గాథాసప్తశతి
  2. నాగార్జునుడు- బుద్ధచరిత్ర
  3. వాత్సాయనుడు-కామసూత్రం
  4. గుణాఢ్యుడు – బృహత్కథ
View Answer

Answer: 2

నాగార్జునుడు- బుద్ధచరిత్ర

Question: 43

ఉత్తర భారతంలో కరువు వచ్చినప్పుడు చంద్రగుప్త మౌర్యునితో బాటు ఎవరు దక్షిణానికి వచ్చినట్లు తెలుస్తుంది?

  1. మేరుతుంగుడు
  2. భద్రబాహుడు
  3. లకులీశుడు
  4. స్థూలభద్రుడు
View Answer

Answer: 2

భద్రబాహుడు

Question: 44

శీలాదిత్యుడు అన్న బిరుదు కలవారు.

  1. అశోకుడు
  2. బింబిసారుడు
  3. సముద్రగుప్తుడు
  4. హర్షవర్ధనుడు
View Answer

Answer: 4

హర్షవర్ధనుడు

Question: 45

తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించుము

  1. గౌతమీ బాలశ్రీ- నాసిక్ శాసనం
  2. భారవేలుడు హతిగుంపా శాసనం
  3. రుద్రదమనుడు-నానాఘాట్ శాసనం
  4. అశోక – మాస్కి శాసనం
View Answer

Answer: 3

రుద్రదమనుడు-నానాఘాట్ శాసనం

Recent Articles