Home  »  TSPSC  »  Minerals Resources

Minerals Resources (ఖనిజాలు) Questions and Answers in Telugu

These Indian Geography ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

భారతదేశంలో బొగ్గు గనులకు పుట్టినిల్లు అయిన రాణిగంజ్ బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది?

  1. పశ్చిమ బెంగాల్
  2. ఒడిశా
  3. జార్ఖండ్
  4. అస్సాం
View Answer

Answer: 1

పశ్చిమ బెంగాల్

Question: 47

మైకాల శ్రేణులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

  1. మహారాష్ట్ర
  2. రాజస్థాన్
  3. ఉత్తరప్రదేశ్
  4. చత్తీస్గఢ్
View Answer

Answer: 4

చత్తీస్గఢ్

Question: 48

ఈ క్రింది వాటిల్లో అలలనుంచి విద్యుత్ ఉత్పత్తికి అనువుగా ఉన్నది ఏది?

  1. గల్ఫ్ ఆఫ్ కాంబే
  2. కేరళ తీరం
  3. గల్ఫ్ ఆఫ్ మన్నార్
  4. చిల్కా సరస్సు
View Answer

Answer: 1

గల్ఫ్ ఆఫ్ కాంబే

Question: 49

భారతదేశంలో షెల్ గ్యాస్ నిలువలు ముఖ్యంగా ఏ రాష్ట్రాలలో లభిస్తాయి?

  1. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్
  2. హర్యానా, పంజాబ్
  3. హిమాచల్ ప్రదేశ్
  4. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్
View Answer

Answer: 1

హర్యానా, పంజాబ్

Question: 50

బైలాడిల్లా, బిలాస్పూర్ మరియు జగదల్ పూర్ ముడి ఇనుము గని కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి?

  1. చత్తీస్గఢ్
  2. బీహార్
  3. ఒడిశా
  4. జార్ఖండ్
View Answer

answer: 1

చత్తీస్గఢ్

Recent Articles