Home  »  TSPSC  »  Minerals Resources

Minerals Resources (ఖనిజాలు) Questions and Answers in Telugu

These Indian Geography ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

రాజస్థాన్ లోని ఝామర్కోత గనులు కింది ఏ ఖనిజానికి ప్రసిద్ధిగాంచినవి?

  1. రాక్ ఫాస్పేట్
  2. యురేనియం
  3. మైకా
  4. జింక్
View Answer

Answer: 1

రాక్ ఫాస్పేట్

Question: 52

కేరళ తీరప్రాంతంలో మోనజైట్ ఇసుక రూపంలో కింది వాటిలో ఏది లభ్యమవుతుంది?

  1. యురేనియం
  2. క్రోమైట్
  3. గ్రాఫైట్
  4. థోరియం
View Answer

Answer: 4

థోరియం

Question: 53

క్రిందివాటిలో కర్ణాటకలోని ఇనుప ఖనిజం లభించేప్రాంతాల్లో భాగం కానిది ఏది?

  1. చిత్రదుర్గ
  2. బళ్లారి
  3. చిక్కమంగళూరు
  4. చంద్రపూర్
View Answer

Answer: 4

చంద్రపూర్

Question: 54

ఉదయపూర్ లోని జవార్ గనులు వీటికి ప్రసిద్ధి

  1. బంగారం
  2. అభ్రకం
  3. బొగ్గు
  4. జింకు
View Answer

Answer: 4

జింకు

Question: 55

ఇనుప ఖనిజం ఉత్పత్తిలో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న దేశం

  1. భారత దేశం
  2. బ్రెజిల్
  3. డెన్మార్క్
  4. చైనా
View Answer

Answer: 1

భారత దేశం

Recent Articles