Home  »  TSPSC  »  Minerals Resources

Minerals Resources (ఖనిజాలు) Questions and Answers in Telugu

These Indian Geography ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

కోల్ మైన్స్కు సంబంధించి రామర్, హుతార్మరియు ఉత్తర కరణ్్పూర్ గల రాష్ట్రం

  1. ఒడిషా
  2. బీహార్
  3. జార్కండ్
  4. చత్తీసు
View Answer

Answer: 3

జార్కండ్

Question: 57

క్రింది పేర్కొన్న ఇనుప ధాతువులను వాటిలో లభించే ఖనిజ పదార్థాన్ని బట్టి అవరోహణ క్రమంలో అమర్చుము.
a. మాగ్నటైట్
c.హెమటైట్
b. లిమోనైట్
d. సిడరైట్

సరియైన సమాధానం:

  1. a, b, c, d
  2. d, a, c, b
  3. a, c, b, d
  4. c, a, b, d
View Answer

answer: 3

a, c, b, d

Question: 58

క్రింది వాటిని జతపరచుము.
జాబితా |
(ఇనుప ధాతువు గని)
a. రాజా
b. రత్నగిరి

c. నౌమండి

d. గోరు మహిషాని
జాబితా – || (రాష్ట్రాలు)
1. జార్ఖండ్
ii. ఒడిషా
iii. ఛత్తీస్గడ్
iv. మహారాష్ట్ర
సరైన సమాధానం

  1. a- ii  , b-iv  ,c-i,   d-iii
  2. a- i, b-iv,  c-ii,   d-iii
  3. a- iii, b-i,  c-iv,   d-ii
  4. a- iii , b-iv  ,c-i,   d-ii
View Answer

Answer: 4

a- ii  , b-iv  ,c-i,   d-iii

Question: 59

అత్యధిక ఖనిజ నిక్షేపాలు కలిగిన వ్యవస్థ

  1. కడప వ్యవస్థ
  2. దార్వార్ వ్యవస్థ
  3. గోండ్వానా వ్యవస్థ
  4. వింద్యా వ్యవస్థ
View Answer

Answer: 2

దార్వార్ వ్యవస్థ

Question: 60

భారతదేశంలోని మజావన్ గని దేనికి ప్రసిద్ధి?

  1. బంగారం మైనింగ్
  2. డైమండ్ మైనింగ్
  3. వెండి మైనింగ్
  4. బాక్సైట్ మైనింగ్
View Answer

Answer: 2

డైమండ్ మైనింగ్

Recent Articles