Home  »  TSPSC  »  Minerals Resources

Minerals Resources (ఖనిజాలు) Questions and Answers in Telugu

These Indian Geography ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారతదేశంలో అతి ఎక్కువగా మాంగనీసును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?

  1. ఝార్ఖండ్
  2. ఆంధ్రప్రదేశ్
  3. ఛత్తీస్గఢ్
  4. ఒడిశా
View Answer

Answer: 4

ఒడిశా

Question: 7

క్రింది వానిలో ఏ రకం బొగ్గు చాలా నాణ్యమైనది?

  1. అంసైట్
  2. లిగ్నైట్
  3. పీట్
  4. బిట్యూమినస్
View Answer

Answer: 1

అంసైట్

Question: 8

ఖనిజాలలో అత్యధిక మొత్తంలో కనిపించే మూలకం

  1. సిలికాన్
  2. హైడ్రోజన్
  3. కార్బన్
  4. బంగారం
View Answer

Answer: 1

సిలికాన్

Question: 9

క్రింది వాటిలో ఏ ఇంధన ఉత్పత్తి ప్రక్రియ అణ/ ధార్మికతను విడుదల చేస్తుంది?

  1. వాయు
  2. ಅಣು
  3. హైడల్
  4. స స్యురశ్మి
View Answer

Answer: 2

ಅಣು

Question: 10

భారత్లో మోనాజైట్ నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ?

  1. ఆంధ్రప్రదేశ్
  2. కేరళ
  3. తమిళనాడు
  4. ఒడిషా
View Answer

Answer: 1

ఆంధ్రప్రదేశ్

Recent Articles