Home  »  TSPSC  »  Minerals Resources

Minerals Resources (ఖనిజాలు) Questions and Answers in Telugu

These Indian Geography ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఖనిజాల కఠినతను తెలిపే స్కేలు

 

  1. ఫాస్కేలు
  2. మోస్ స్కేలు
  3. ఒమారీ స్కేలు
  4. స్కేలు
View Answer

Answer: 2

స్కేలు

Question: 12

భారతదేశంలో యురేనియం వెలికితీత ఈ క్రింది ప్రదేశాలలో మాత్రమే జరుగుతున్నది?

  1. రాజస్థాన్ లోని పోఖరాస్ మరియు మధ్యప్రదేశ్లోనిచంబల్ లోయ
  2. ఆంధ్రప్రదేశ్లోని కొవ్యూరు, ఒడిశాలోని బాలాసోర్
  3. జార్ఖండ్లోని జాదుగోడ, ఆంధ్రప్రదేశ్లోని తుమ్మలపల్లి
  4. గుజరాత్లోని మిత్రవిది మరియు హర్యానాలోని చిల్కువా
View Answer

Answer: 3

జార్ఖండ్లోని జాదుగోడ, ఆంధ్రప్రదేశ్లోని తుమ్మలపల్లి

Question: 13

దక్కను నాపలలో ఎక్కువగా ఉన్న శిలలు ఏ రకానికిచెందినవి?

  1. గ్రానైట్
  2. సున్నపురాయి
  3. బసాల్ట్
  4. ఇసుకరాయి
View Answer

Answer: 3

బసాల్ట్

Question: 14

ఖనిజాలు అనేవి

  1. పునరుత్పత్తి చేయగల వనరులు
  2. అంత ప్రధానం కాని వనరులు
  3. తీరస్థ వనరులు మాత్రమే
  4. పునరుత్పత్తి చేయలేని వనరులు
View Answer

Answer: 4

పునరుత్పత్తి చేయలేని వనరులు

Question: 15

తాల్చేర్ బొగ్గు క్షేత్రాలు గల రాష్ట్రం ఏది?

  1. పశ్చిమబెంగాల్
  2. బీహార్
  3. ఒడిశా
  4. మధ్యప్రదేశ్
View Answer

Answer: 3

ఒడిశా

Recent Articles