Home  »  TSPSC  »  Minerals Resources

Minerals Resources (ఖనిజాలు) Questions and Answers in Telugu

These Indian Geography ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

క్రిందివానిలో ఏ రాష్ట్రం భారత్లో అత్యధికంగా బాక్సైట్ ఉత్పత్తి చేస్తుంది?

  1. గుజరాత్
  2. జార్ఖండ్
  3. చత్తీస్ గఢ్
  4. ఒరిస్సా
View Answer

Answer: 4

ఒరిస్సా

Question: 17

క్రింది వాటిలో ప్రధానంగా బంగారాన్ని ఉత్పత్తి చేయు రాష్ట్రం?

  1. మధ్యప్రదేశ్
  2. కర్నాటక
  3. కేరళ
  4. ఒడిశా
View Answer

Answer: 2

కర్నాటక

Question: 18

భారతదేశంలో ఖనిజాల వెలికితీతలో అత్యధిక ఆదాయం ఇస్తున్న రాష్ట్రం ఏది?

  1. ఝార్ఖండ్
  2. ఛత్తీస్గఢ్
  3. ఒడిశా
  4. మధ్యప్రదేశ్
View Answer

Answer: 1

ఝార్ఖండ్

Question: 19

అత్యంత నాణ్యమైన ఇనుప ఖనిజపు రకము ఏది?

  1. లిమోనైట్
  2. సిడెరైట్
  3. మాగ్నటైట్
  4. హెమటైల్
View Answer

Answer: 4

సిడెరైట్

Question: 20

భారత దేశంలో మైకా ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రము 58?

  1. రాజస్తాన్
  2. ఆంధ్రప్రదేశ్
  3. జార్ఖండ్
  4. ఛత్తీస్ గఢ్
View Answer

Answer: 2

ఆంధ్రప్రదేశ్

Recent Articles