Home  »  TSPSC  »  Minerals Resources

Minerals Resources (ఖనిజాలు) Questions and Answers in Telugu

These Indian Geography ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

భూమి యొక్క లోపలి అంతర్భాగములో ఇనుముమరియు నికెల్ కాక, ఇతర ముఖ్యమైన మూలకము ఏది ?

  1. మెగ్నీషియం
  2. కాల్షియమ్
  3. కోబాల్డ్
  4. సిలికాన్
View Answer

Answer: 4

సిలికాన్

Question: 22

భారత్లో మొదటిగా యురేనియం నిల్వలను ఎక్కడగుర్తించారు?

  1. తుమ్మలపల్లి
  2. ఉం
  3. జాదుగూడ
  4. లంబాపూర్
View Answer

Answer: 1

తుమ్మలపల్లి

Question: 23

భారతదేశంలో బొగ్గును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?

  1. ఒడిశా
  2. బీహార్
  3. పశ్చిమ బెంగాల్
  4. జార్ఖండ్
View Answer

Answer: 4

జార్ఖండ్

Question: 24

భారతదేశంలోని ఖనిజాలకు సంబంధించిన ఈ కింది జతలను గమనించండి?
ఎ. రాగి-జార్ఖండ్
బి. నికేల్-ఒడిశా
సి. టంగ్స్టన్-కేరళ
ఈ కిందివాటిలో ఏవి సరిగా జతపరిచి ఉన్నాయి:

  1. ఎ, బి మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ, బి మాత్రమే
  4. ఎ, బి, సి
View Answer

Answer: 3

ఎ, బి, సి

Question: 25

భూమి మాంటిల్లో లోని ఉపరితల భాగంలో ఎక్కువ ఉండే ఖనిజాలు

  1. సిలికేట్ ఖనిజాలుఔ
  2. ఇనుప ఖనిజాలు
  3. కరిగిన ఇనుము
  4. కరిగిన ఇనుము మరియు నికెల్
View Answer

Answer: 1

సిలికేట్ ఖనిజాలుఔ

Recent Articles