Home  »  TSPSC  »  Minerals Resources

Minerals Resources (ఖనిజాలు) Questions and Answers in Telugu

These Indian Geography ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

ఈ ఖనిజపు విషయములో భారత్ స్వయం సమృద్ధినికలిగి ఉన్నది?

  1. బొగ్గు
  2. రాగి
  3. నికెల్
  4. బంగారము
View Answer

Answer :1

రాగి

Question: 27

డల్లి రాజార ఇనుప ధాతువు ప్రాంతం గల రాష్ట్రంఏది ?

  1. ఛత్తీస్ ఘడ్
  2. ఒడిషా
  3. మధ్యప్రదేశ్
  4. ఝార్ఖండ్
View Answer

Answer: 1

ఛత్తీస్ ఘడ్

Question: 28

జతపరచుము:

జాబితా – |

A.పాదరసం

B. రాగి

C. వెండి

D. మాంగనీసు

జాబితా – ||

I. ఆర్జెంటైట్

II. పైరాలు సైట్

III. సిన్నబార్

IV. సమాన మేఘావృతం

సరియైన సమాధానము

  1. A-III, B-IV, C-I, D-II
  2. A-IV, B-III, C-II, D-I
  3. A-II, B-I, C-III, D-IV
  4. A-1, B-II, C-III, D-IV
View Answer

Answer: 1

A-III, B-IV, C-I, D-II

Question: 29

తూర్పు కనుమల విల్లులాంటి రెండు శాఖల మధ్య ఏర్పడిన ఖనిజ సమృద్ధిగల ప్రాంతము?

  1. కడప బేసిన్
  2. కెల్లూర్ బేసిన్
  3. చిత్తూర్ బేసిన్
  4. ఆత్మకూర్ బేసిన్
View Answer

Answer: 1

కడప బేసిన్

Question: 30

భారత్లోని ఏ రాష్ట్రం అత్యధిక ఆస్బెస్టాస్ నిల్వలను కలిగి ఉంది?

  1. రాజస్థాన్
  2. మధ్యప్రదేశ్
  3. ఆంధ్రప్రదేశ్
  4. తెలంగాణ
View Answer

Answer: 1

రాజస్థాన్

Recent Articles