Home  »  TSPSC  »  Minerals Resources

Minerals Resources (ఖనిజాలు) Questions and Answers in Telugu

These Indian Geography ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

మొనాజైట్ ఖనిజంలో రేర్ ఎర్త్ ఆక్సైడ్ మొత్తం శాతం సాధారణంగా (దగ్గరి విలువను తీసుకోండి)

  1. 600
  2. 20 శాతం
  3. 40 శాతం
  4. 10 శాతం
View Answer

Answer: 1

600

Question: 32

అయా రాష్ట్రాలలో లభించే ఖనిజాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా జతపరచబడలేదు?

  1. మధ్యప్రదేశ్ : రాగి
  2. రాజస్థాన్ థోరియం
  3. ఝార్ఖండ్ : ఇనుప ఖనిజం
  4. బాక్సైట్ ఒడిశా
View Answer

Answer: 2

రాజస్థాన్ థోరియం

Question: 33

క్రింది వాటిలో సహజవనరులు
A. గృహమ
B. భూమి
C.నీరు
D. ఖనిజాలు

  1. A సరియైనది కాని B, C మరియు Dలు సరియైనవికావు
  2. A సరియైనది కాదు. కాని B, C మరియు లు సరియైనవి.
  3. A మరియు B సరియైనవి కాని C మరియు లుసరియైనవి కావు
  4. A మరియు B లు సరియైనవి కావు కాని C మరియు లు సరియైనవి
View Answer

Answer: 2

A సరియైనది కాదు. కాని B, C మరియు లు సరియైనవి.

Question: 34

ఇసుకలో ఉండే సాధారణ ఖనిజం/లు ఏది/వి?

A. స్పటికం (Quartz)
B. సిలికాన్
C. చంద్రకాంతం (ఫెల్స్పార్)

క్రింది ఐచ్చికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:

  1. మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు C మాత్రమే
  4. B మరియు C మాత్రమే
View Answer

Answer: 3

A మరియు C మాత్రమే

Question: 35

తాల్చేర్ బొగ్గు గనులు గల రాష్ట్రం ఏది?

  1. చత్తీస్గఢ్
  2. మధ్యప్రదేశ్
  3. ఒడిషా
  4. జార్ఖండ్
View Answer

Answer: 3

ఒడిషా

Recent Articles