Home  »  TSPSC  »  Minerals Resources

Minerals Resources (ఖనిజాలు) Questions and Answers in Telugu

These Indian Geography ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

తెలంగాణలో ఏ పట్టణాన్ని దక్షిణ భారతదేశపు బొగ్గుగని అని పిలుస్తారు?

  1. సిద్ధిపేట
  2. కొత్తగూడెం
  3. కరీంనగర్
  4. బెల్లంపల్లి
View Answer

Answer: 2

కొత్తగూడెం

Question: 37

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘కోహినూర్ వజ్రం’ఏ గనిలోదొరికింది?

  1. సామర్లకోట
  2. రాయఘర్
  3. బాలాపూర్
  4. కొల్లూర్
View Answer

Answer: 4

కొల్లూర్

Question: 38

బూరుగుబండ ఈ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందినది.

  1. గెలీనా
  2. గ్రాఫైట్
  3. మాంగనీసు
  4. ఇనుము
View Answer

Answer: 2

గ్రాఫైట్

Question: 39

‘కోల్ టౌన్ ఆఫ్ సౌత్ ఇండియా’గా ప్రసిద్ధి చెందిన పట్టణం?

  1. రామగుండం
  2. బెల్లంపల్లి
  3. సిద్దిపేట
  4. కొత్తగూడెం
View Answer

Answer: 4

కొత్తగూడెం

Question: 40

జవార్ గనులు దేనికి ప్రసిద్ధి?

  1. సీసం మరియు జింక్
  2. అల్యూమినియం
  3. రాగి
  4. బాక్సైట్
View Answer

Answer: 1

సీసం మరియు జింక్

Recent Articles