Home  »  TSPSC  »  Minerals Resources

Minerals Resources (ఖనిజాలు) Questions and Answers in Telugu

These Indian Geography ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ గనులు వేటికి సంబంధించినవి?

  1. యురేనియం
  2. ఇనుము
  3. మాంగనీస్
  4. రాగి
View Answer

Answer: 4

రాగి

Question: 42

మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ గనులు వేటికి సంబంధించినవి?

  1. యురేనియం
  2. మాంగనీస్
  3. ఇనుము
  4. రాగి
View Answer

Answer: 4. రాగి

Question: 43

కింది వాటిలో ఏ ప్రాంతం బొగ్గు నిక్షేపాలు కలిగినదికాదు?

  1. పాల్వంచ
  2. శివపురం
  3. కొత్తగూడెం
  4. నమ్మాపూర్
View Answer

Answer: 4

నమ్మాపూర్

Question: 44

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బంగారు నిక్షేపాలుఉన్న సూచనలు ఇచ్చిన తుమ్మూర్ ఏ రాష్ట్రంలో ఉంది?

  1. తమిళనాడు
  2. ఆంధ్రప్రదేశ్
  3. మహారాష్ట్ర
  4. కర్ణాటక
View Answer

Answer: 4

కర్ణాటక

Question: 45

రాజస్తాన్లోని భేత్రి గనులు దేనికి సంబంధించినవి?

  1. యురేనియం
  2. రాగి
  3. ఇనుము
  4. బాక్సైట్
View Answer

Answer: 1

యురేనియం

Recent Articles