Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

1658లో ధర్మత్ యుద్ధంలో జోధ్పూర్ రాజు జస్వంత్ సింగ్ను ఔరంగజేబు ఓడించాడు. ధర్మత్ ఏ రాష్ట్రంలో ఉంది?

  1. రాజస్థాన్
  2. మధ్యప్రదేశ్
  3. గుజరాత్
  4. ఉత్తర్ ప్రదేశ్
View Answer

Answer: 2

మధ్యప్రదేశ్

Question: 47

‘ఆలంగీర్ నామా’ రచయిత ఎవరు?

  1. మిర్జా మహమ్మద్ ఖాజిమ్
  2. మహమ్మద్ సాఖి
  3. భీమ్ సేన్
  4. కాఫీ ఖాన్
View Answer

Answer: 1

మిర్జా మహమ్మద్ ఖాజిమ్

Question: 48

ఔరంగజేబు జిజియా పన్నును ఏ సంవత్సరములో హిందువులపై ప్రవేశపెట్టెను?

  1. క్రీ.శ. 1658
  2. క్రీ.శ. 1675
  3. క్రీ.శ. 1679
  4. క్రీ.శ. 1680
View Answer

Answer: 3

క్రీ.శ. 1679

Question: 49

క్రింది మొఘల్ పాలకులలో వీణ వాయించడంలో నిష్ణాతుడు ఎవరు?

  1. ఔరంగజేబు
  2. జహందర్ షా
  3. మొహమ్మద్ షా
  4. షాజహాన్
View Answer

Answer: 1

ఔరంగజేబు

Question: 50

వారసత్వ యుద్ధములో ఔరంగజేబుకు మద్దతు తెలిపింది ఎవరు?

  1. జహనారా
  2. జేబున్నిసా
  3. జిన్ తున్నిసా
  4. రోషనారా
View Answer

Answer: 4

రోషనారా