Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

చిత్రకళను తన అభిమాన కళగా భావించిన మొగల్ చక్రవర్తి?

  1. బాబర్
  2. జహంగీర్
  3. అక్బర్
  4. షాజహాన్
View Answer

Answer: 2

జహంగీర్

Question: 57

జహంగీరు ఆస్థానానికి ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటగా ఎవరిని పంపింది?

  1. సర్ థామస్ రో
  2. వాస్కోడిగామా
  3. హాకిన్స్
  4. జాబ్ కొర్నోక్
View Answer

Answer: 3

హాకిన్స్

Question: 58

క్రింది వారిలో జహంగీరు ఆస్థానానికి పంపబడిన బ్రిటిష్ రాజు మొదటి జేమ్స్ రాయబారి ఎవరు?

  1. విలియం హాకిన్స్
  2. విలియం ఫించ్
  3. పిట్రా డెల్లా విల్లా
  4. ఎడ్వర్డ్ టెర్రీ
View Answer

Answer: 1

విలియం హాకిన్స్

Question: 59

క్రింది వారిలో జహంగీరు ఆస్థానానికి పంపబడిన బ్రిటిష్ రాజు మొదటి జేమ్స్ రాయబారి ఎవరు?

  1. విలియం హాకిన్స్
  2. విలియం ఫించ్
  3. పిట్రా డెల్లా విల్లా
  4. ఎడ్వర్డ్ టెర్రీ
View Answer

Answer: 1

విలియం హాకిన్స్

Question: 60

‘దో – అస్పా మరియు సిహ్ – అస్సా’ వ్యవస్థను ప్రవేశపెట్టినది ఎవరు?

  1. అక్బర్
  2. జహంగీర్
  3. షాజహాన్
  4. ఔరంగజేబు
View Answer

Answer: 2

జహంగీర్