Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

మొఘలులు మరియు మేవార్ పాలకుడు రాణా మధ్య ‘చిత్తోర్ ఒప్పందం’ ఎవరి పాలనలో జరిగింది?

  1. అక్బర్
  2. జహంగీర్
  3. షాజహాన్
  4. ఔరంగజేబు
View Answer

Answer: 2

జహంగీర్

Question: 62

మొఘలు చక్రవర్తి జహంగీర్ ‘ఇంగ్లీష్ ఖాన్’ బిరుదును ఎవరికి ఇచ్చెను?

  1. ఫ్రాన్సిస్కో ఆల్మైడా
  2. ఆల్బకర్ క్యూ
  3. విలియం హాకిన్స్
  4. నావికుడు హెన్రీ
View Answer

Answer: 3

విలియం హాకిన్స్

Question: 63

సర్ థామస్ రో ఎవరి హయాంలో భారతదేశానికి బ్రిటిష్ రాయబారిగా వచ్చాడు?

  1. అక్బర్
  2. ఔరంగజేబు
  3. జహంగీర్
  4. షాజహాన్
View Answer

Answer: 3

జహంగీర్

Question: 64

ఇంగ్లాండ్ కు చెందిన మొదటి జేమ్స్ యొక్క రాయబారి అయిన సర్ థామస్ రో ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు?

  1. 1616
  2. 1615
  3. 1516
  4. 1614
View Answer

Answer: 2

1615

Question: 65

జహంగీర్ థామస్ రోకు ఎక్కడ స్వాగతం పలికారు?

  1. ఆగ్రా
  2. అజ్మీర్
  3. ఢిలీ
  4. ఫతేపూర్ సిక్రీ.
View Answer

Answer: 2

అజ్మీర్