Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 66

మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి కింది ప్రకటనల్లో ఏది తప్పు?

  1. అబుల్ ఫజల్ ఐన్-ఇ-అక్బరీని రచించాడు.
  2. హుమయూన్ షేర్ షా సూరిని ఓడించాడు.
  3. రెండవ పానిపట్టు యుద్ధం అక్బర్ మరియు హేము మధ్య జరిగింది.
  4. అక్బర్ యొక్క ఆర్థిక మంత్రిగా రాజా తోడర్ మల్ ఉండేవారు.
View Answer

Answer: 2

హుమయూన్ షేర్ షా సూరిని ఓడించాడు.

Question: 67

అక్బర్ కాలంనాటి క్రింద పేర్కొన్న రెవెన్యూ అధికారులను వారి బాధ్యతలతో జత చేయండి :

ఎ. అమల్ గుజార్ పుస్తకాలు భద్రపరచడం

బి. కుర్ కున్స్

సి. కనుంగో

డి. బిటిక్చి

1. గ్రామాల రెవెన్యూ పద్దు
2. రెవిన్యూ వసూలు చేసేవాడు. ఒక జిల్లాకు ఇన్ ఛార్జ్
3. గణకుడు
4. కాలానుగుణమైన పంటల వివరాల లెక్కలను తయారు చేసేవాడు.
దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :

  1. ఎ-2, బి-4, సి-1, డి-3
  2. ఎ-2, బి-4, సి-3, డి-1
  3. ఎ-4, బి-2, సి-1, డి-3
  4. ఎ-3, బి-1, సి-4, డి-2
View Answer

Answer: 1

ఎ-2, బి-4, సి-1, డి-3

Question: 68

అక్బర్ కాలానికి సంబంధించి ఈ క్రింది వాఖ్యములలో ఏది సరైనది కాదు?

  1. రాజ్యపుత్రుడు అయిన తోడర్మల్ అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రిగా నియమించబడెను.
  2. బ్రాహ్మణుడైన బీర్బల్ క్రమ క్రమంగా అనేక పదవులు అధిరోహిస్తూ దివాన్ గా నియమించబడెను.
  3. అక్బర్ తన బావమరితి అయిన మాన్సింగ్ను సైన్యాధ్యక్షునిగా నియమించెను.
  4. 1582లో ‘దీన్-ఇ-ఇలాహి (Din-I-Illahi)’ అను నూతన మతాన్ని అక్బర్ ప్రకటించెను.
View Answer

Answer: 2

బ్రాహ్మణుడైన బీర్బల్ క్రమ క్రమంగా అనేక పదవులు అధిరోహిస్తూ దివాన్గా నియమించబడెను.

Question: 69

క్రింది ప్రవచనములలో అక్బరుమత విధానమునకు సంబంధించి ఏది సరియైనదికాదు?

  1. తనమత సామరస్య విధానమును తీవ్రవాదులైన ఇస్లాం మత పెద్దలు గూడ అభిమానించిరి.
  2. తన హిందూ భార్యలు అతడు అనుసరించిన మత విధానముపై గొప్ప ప్రభావం చూపిరి.
  3. అతని తల్లితండ్రులు తనమతపరమైన ఆలోచనలను చాలా వరకు ప్రభావితం చేశారు.
  4. అతని సంరక్షణ కర్తయైన బైరం ఖాన్ అతని మత విధానమును ప్రభావితం చేయగలిగెను.
View Answer

Answer: 1

తనమత సామరస్య విధానమును తీవ్రవాదులైన ఇస్లాం మత పెద్దలు గూడ అభిమానించిరి.

Question: 70

వాస్తు కళారీత్యా అత్యంత పరిపూర్ణమైనదిగా గుర్తింపు పొందిన బులాంద్ దర్వాజ ఏ మొగల్ చక్రవర్తి తన గుజరాత్ దండయాత్రల విజయ సూచకముగా నిర్మించెను?

  1. అక్బర్
  2. ఔరంగజేబు
  3. బాబరు
  4. హుమయూన్
View Answer

Answer: 1

అక్బర్