Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

ఈ క్రింది ప్రవచనములలో అక్బర్ కు సంబంధించి ఏది సరి అయింది కాదు

  1. అక్బర్ పరిపాలన కాలంలో హిందూ మత గ్రంధములను పర్షియన్ భాషలోని అనువాదం చేయుటకు ‘అనువాద బ్యూరో’ ఏర్పాటు అయింది.
  2. ఆగ్రా, లాహోర్ మరియు థట్టాలో క్రైస్తవ మతస్థులు చర్చిలను నిర్మించుటకు అక్బర్ వారికి అనుమతి నిచ్చెను
  3. యుద్ధ ఖైదీలను బానిసలుగా మార్చి తర్వాత ఇస్లాం మతంలోకి మార్చే పద్ధతిని రద్దు చేస్తూ అక్బర్ ఉ త్తర్వులు జారీ చేసెను
  4. 1580 సంవత్సరంలో ఫతేపూర్ సిక్రిలో అక్బర్ చే ఇబాదతానా అను భవనము నిర్మించబడింది
View Answer

Answer: 4

1580 సంవత్సరంలో ఫతేపూర్ సిక్రిలో అక్బర్ చే ఇబాదతానా అను భవనము నిర్మించబడింది

Question: 72

మన్సబ్ దారి విధానాన్ని ప్రవేశపెట్టింది

  1. ఔరంగజేబ్
  2. బాబర్
  3. అక్బర్
  4. జహంగీర్
View Answer

Answer: 3

అక్బర్

Question: 73

అబుల్ ఫజల్ ప్రకారము, ఉన్ని వస్త్రాలు తయారుచేయుటకు అక్బర్ వెయ్యి కార్ఖానాలను ప్రారంభించెను. ఈ క్రింది ప్రదేశములలో ఎక్కడ వీటిని స్థాపించెను?

  1. సూరత్
  2. ఢాకా
  3. లాహోర్
  4. అమృత్సర్
View Answer

Answer: 3

లాహోర్

Question: 74

కింది ఏ మొఘల్ పాలకుల పాలనలో, రెవెన్యూ మరియు ఆర్థిక వ్యవహారాలు వకీల్ కార్యాలయం నుండి వేరు చేయబడ్డాయి?

  1. హ్యూమాయున్
  2. జహంగీర్
  3. అక్బర్
  4. షాజహాన్
View Answer

Answer: 2

జహంగీర్

Question: 75

క్రింది ఏ సంవత్సరాలలో అక్బర్ మునసబుదార్ల ద్వంద్వ ర్యాంక్ (స్థాయిలు) వ్యవస్థను ప్రవేశపెట్టారు?

  1. 11వ రాచరిక సంవత్సరం
  2. 18వ రాచరిక సంవత్సరం
  3. 24వ రాచరిక సంవత్సరం
  4. 40వ రాచరిక సంవత్సరం
View Answer

Answer: 4

40వ రాచరిక సంవత్సరం