Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 76

అక్బర్ కు సంబంధించినంత వరకు ఈ క్రింది ప్రవచనములలో సరికానిది ఏది?

  1. రాజులు ‘దైవాంశ సంభూతులు’ అను అభిప్రాయమును అక్బర్ నమ్మెను
  2. ప్రజల బాగోగులను స్వయంగా తెలుసుకొనుటకు సూర్యోదయ సమయానికే అక్బర్ ఝరోకా -ఇ-దర్శన్ ను ప్రవేశపెట్టెను
  3. 1580 సంవత్సరం నాటికి అక్బర్ ‘ఐన్-ఇ- దహసలా’ అను నూతన రెవెన్యూ విధానమును ప్రవేశపెట్టెను
  4. అక్బర్ తన పరిపాలన కాలంలో మూడు కోటలు లాహెూర్, ఆగ్రా మరియు ఢిల్లీల యందు నిర్మించెను
View Answer

Answer: 4

అక్బర్ తన పరిపాలన కాలంలో మూడు కోటలు లాహెూర్, ఆగ్రా మరియు ఢిల్లీల యందు నిర్మించెను

Question: 77

ఈ క్రింది వారిలో ఎవరు అక్బర్ విధానాలను విమర్శించారు?

  1. బదౌని
  2. నిజాముద్దీన్ అహమ్మద్
  3. అబ్బాన్ ఖాన్ శర్వాని
  4. నియంతుల్లా
View Answer

Answer: 1

బదౌని

Question: 78

హాల్దిఘాటి యుద్ధం ఎప్పుడు జరిగింది?

  1. క్రీ.శ. 1756
  2. క్రీ.శ. 1576
  3. క్రీ.పూ. 1756
  4. క్రీ.పూ. 1576
View Answer

Answer: 2

క్రీ.శ. 1576

Question: 79

హాల్దిఘాటి యుద్ధంలో రాణా ప్రతాప్ ప్రతాప్ సైన్యాధ్యక్షుడు ఎవరు?

  1. అమర్ సింగ్
  2. మాన్ సింగ్
  3. హకీమ్ ఖాన్
  4. శక్తి సింగ్
View Answer

Answer: 3

హకీమ్ ఖాన్

Question: 80

హుమయూన్ మరణ సమాచారాన్ని అందుకున్న అక్బర్ ఏ ప్రదేశంలో సింహాసనాన్ని అధిష్టించాడు?

  1. కాబూల్
  2. లాహోూర్
  3. సర్హింద్
  4. కాలానౌర్
View Answer

Answer: 4

కాలానౌర్

Recent Articles