Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 81

నేటికీ నిలిచివున్న షేర్ షాహ నిర్మించిన పొడవైన గ్రాండ్ ట్రంక్ రోడ్

  1. ఆగ్రా నుండి బుర్హాన్ పుర్
  2. ఇండస్ నుండి సోనార్ గాం
  3. ఆగ్రా నుండి చిత్తోర్
  4. లాహోర్ నుండి ముల్తాన్
View Answer

Answer: 2

ఇండస్ నుండి సోనార్ గాం

Question: 82

హుమాయూన్ మరణానంతరం క్రింది వారిలో వకీల్ ముత్లక్ గా నియమించబడిన వారు ఎవరు?

  1. అబుల్ మౌలి
  2. బైరం ఖాన్
  3. మునిం ఖాన్
  4. తార్డిబేట్
View Answer

Answer: 2

బైరం ఖాన్

Question: 83

ఈ క్రింద పేర్కొనబడిన మధ్యయుగపు పాలకులలో ఉన్నత విద్యావంతుడు ఎవరు?

  1. బాల్బన్
  2. అల్లాఉద్దీన్ ఖిల్జీ
  3. ఇబ్రహీం లోడి
  4. షేర్ షా
View Answer

Answer: 4

షేర్ షా

Question: 84

‘షేర్ షా సూరి’గా మారిన ఫరీద్ తన విద్యను ఎక్కడ అభ్యసించాడు?

  1. ససారం
  2. పాట్న
  3. జౌన్పూర్
  4. లాహెూర్
View Answer

Answer: 3 

జౌన్పూర్

Question: 85

ఈ క్రింది వారిలో హుమయూన్ సోదరుడు కాని వారెవరో గుర్తించండి.

  1. కమ్రాన్
  2. ఉస్మాన్
  3. అస్కరి
  4. హిందాల్
View Answer

Answer: 2

ఉస్మాన్

Recent Articles