Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది ప్రకటనలను పరిగణించండి

ఎ. హుమయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుస్ సమద్లను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకు వచ్చాడు.

బి. జహంగీర్ పాలన ‘మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగం’గా పరిగణించబడుతుంది

సి. జహంగీర్ పాలనలో, డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగు ప్రవేశపెట్టారు.

పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది/ఏవి సరికానివి

  1. ప్రకటనలు ఎ మరియు బి
  2. ప్రకటనలు బి మరియు సి
  3. ప్రకటన ఎ మాత్రమే
  4. ప్రకటన సి మాత్రమే
View Answer

Answer: 4

ప్రకటన సి మాత్రమే

Question: 7

భారతదేశ చరిత్రలో హేమ చంద్ర విక్రమాదిత్యుడు ఏ పేరుతో ప్రసిద్ధి చెందాడు?

  1. పురాన్ మల్ల
  2. మాల్దేవ్
  3. రాణా సంగ
  4. హేము
View Answer

Answer: 4

హేము

Question: 8

ఈ క్రింది వానిలో ఏ వాక్యం సరి అయింది కాదు

  1. అక్బర్ మన్సబ్ దారి విధానమును ప్రవేశపెట్టెను
  2. అబుల్ ఫజల్ ను జహంగీర్ చంపెను
  3. ఖుస్రూ, నూర్జహాన్ జుంటాలో సభ్యుడు
  4. ఔరంజేబు కాలంలో కాఫీఖాన్ చరిత్రకారుడు
View Answer

Answer: 3

ఖుస్రూ, నూర్జహాన్ జుంటాలో సభ్యుడు

Question: 9

క్రింది వాటిని జతపరుచుము:

జాబితా – I

ఎ. షేర్షా సమాధి

బి. హుమాయూన్ సమాధి

సి. అక్బర్ సమాధి

డి. జహంగీర్ సమాధి

జాబితా – II

1. ససారామ్

2. సహదారాబాగ్ లాహోర్

3. డిల్లి

4. సికింద్రా

సరైన సమాధానము

  1. A-1, B-3, C-4, D-2
  2. A-2, B-1, C-4, D-3
  3. A-4, B-2, C-3, D-1
  4. A-3, B-4, C-1, D-2
View Answer

Answer: 1

A-1, B-3, C-4, D-2

Question: 10

జైపూర్ లోని ‘జంతర్ మంతర్’ని ఎవరు నిర్మించారు?

  1. జైసింగ్ – II
  2. రాంసింగ్
  3. మాన్సింగ్ – I
  4. రాణాసంగా
View Answer

Answer: 1

జైసింగ్ – II

Recent Articles