Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 96

బాబర్ను ‘సార్ – ఎ – ఫుల్ ‘ యుద్ధంలో ఓడించిన వారు?

  1. అబ్దుల్లా ఖాన్ ఉజ్బెక్
  2. బాని ఖాన్
  3. ఉభయాదుల్లా ఖాన్
  4. జానీ బేగ్
View Answer

Answer: 2

బాని ఖాన్

Question: 97

మొదటి పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది?

  1. బాబర్ మరియు రాణా సంగ
  2. షేర్ షా మరియు అక్బర్
  3. హుమయూన్ మరియు ఇబ్రహీం లోడి
  4. బాబర్ మరియు ఇబ్రహీం లోడి
View Answer

Answer: 4

బాబర్ మరియు ఇబ్రహీం లోడి

Question: 98

హైదరాబాద్ లోని ఈ క్రింది కట్టడాలలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుచే ఏ నిర్మాణం పూర్తిగావించబడింది?

  1. గోల్కొండ
  2. చార్మినార్
  3. మక్కామసీద్`
  4. ట్యాంక్ బండ్
View Answer

Answer: 3

మక్కామసీద్`

Question: 99

తెలంగాణ ప్రాంతం ఎన్ని సంవత్సరాలు నేరుగా మొఘలుల పాలన క్రింద ఉంది?

  1. 32 సంవత్సరాలు
  2. 35 సంవత్సరాలు
  3. 37 సంవత్సరాలు
  4. 39 సంవత్సరాలు
View Answer

Answer: 3

37 సంవత్సరాలు

Question: 100

16వ శతాబ్దంలో భారతదేశం గురించి – “ధైర్యసాహసాలు గల వీరుడుకి దాసోహం కావడానికి వీలుగా భారతదేశం ఉంది” అని పలికిన చరిత్రకారుడు ?

  1. వి.ఎ.స్మిత్
  2. ఆర్.సి.మజుందార్
  3. ఆచార్య ఈశ్వరీ ప్రసాద్
  4. కె.జి.భండార్కర్
View Answer

Answer: 3

ఆచార్య ఈశ్వరీ ప్రసాద్

Recent Articles