Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ప్రతిపాదన (A): నాదిర్షా మరియు అహ్మద్ అబ్దాలి దండ యాత్రల తర్వాత మొగలుల పతనం వేగవంతమైనది.
కారణము (R): బ్రిటిస్ తూర్పు ఇండియా సంఘం కడపటి మొగల్ చక్రవర్తులను ద్వేషభావంతో చూసెను.

  1. A మరియు R రెండూ నిజము. కాని R, A నకు సరైన వివరణ కాదు
  2. A నిజం కాని, R తప్పు
  3. A తప్పు కాని, నిజం
  4. A మరియు R రెండూ నిజము. R, A నకు సరైన వివరణ
View Answer

Answer: 1

A మరియు R రెండూ నిజము. కాని R, A నకు సరైన వివరణ కాదు

Question: 12

తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచిన ‘సింహాసన ద్వాత్రింశిక’ను రచించిన కొరవి గోపరాజను ఎవరి ఆస్థాన కవి?

  1. రాణా మాదానాయకుడు
  2. అభినవ చంద్ర
  3. రాణా మల్లు
  4. రాజా కీర్తివర్మ
View Answer

Answer: 3

రాణా మల్లు

Question: 13

కింద పేర్కొనబడిన శాసనాలలో ఒకటి అది జారీ చేయబడిన సంవత్సరంతో సరిపడడం లేదు. ఆ శాసనాన్ని

గుర్తించండి.

శాసనం            సంవత్సరం

  1. వరంగల్ శాసనం – క్రీ.శ.1509
  2. బాద్షాహీ ఆశ్రుఖానా శాసనం – క్రీ.శ. 1592-96
  3. మియాన్ – మిల్క్ శాసనం – క్రీ.శ.1681
  4. ఘాజీనగర్ శాసనం – క్రీ.శ. 1576-77
View Answer

Answer: 1

వరంగల్ శాసనం – క్రీ.శ.1509

Question: 14

కాకతీయుల పాలన నాటికి ఉన్న ప్రధాన రహదారులు ఏవి?

I. ఓరుగల్లు-త్రిపురాంతకం నెల్లూరు

II. ద్వారసముద్రం-బళ్ళారి ఓరుగల్లు

III. మోటుపల్లి-త్రిపురాంతకం – బళ్ళారి

IV. పల్నాడు-నల్గొండ-నేకిరేకల్లు-ఓరుగల్లు

దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన శ్రీ సమాధానాన్ని ఎంచుకోండి :

  1. I మరియు II మాత్రమే
  2. II మరియు III మాత్రమే
  3. III మరియు IV మాత్రమే
  4. I మరియు IV మాత్రమే
View Answer

Answer: 3

III మరియు IV మాత్రమే

Question: 15

క్రింది రాజులు, వారు నిర్మించిన కట్టడాలతో జతపరుచుము

జాబితా-I (రాజు)

a. అక్బర్

b. జహంగీర్

c. షాజహాన్

d. ఔరంగజేబ్

జాబితా – II(కట్టడం)

i. జమ మసీద్
ii. రబియా రాని
iii. ఆగ్రా కోట
iv. ఇతిమద్-ఉద్-దౌలా సమాధి
సరియైన సమాధానం :

  1. a-iii, b-iv, c-i, d-ii
  2. a-iii, b-ii, c-i, d-iv
  3. a-iv, b-i, c-ii, d-iii
  4. a-i, b-iv, c-iii, d-ii
View Answer

Answer: 1

a-iii, b-iv, c-i, d-ii