Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

“అక్బర్ నామా” పుస్తక రచయిత ఎవరు?

  1. అబుల్ ఫజల్
  2. భీంసేన్
  3. ఇసామి
  4. అమీర్ ఖుస్రో
View Answer

Answer: 1

అబుల్ ఫజల్

Question: 22

క్రింద పేర్కొనబడిన గ్రంథాలను వాటి రచయితలతో జతచేయండి :

ఎ. ఇండియా ఎట్ ది డెత్ ఆఫ్ అక్బర్

బి. ది ఎగ్రేరియన్ సిస్టమ్ ఆఫ్ మొగల్ ఇండియా, 1556-1707

సి. ట్రావెల్స్ ఇన్ ది మొగుల్ ఎంపైర్: క్రీ.శ 1656-1668

డి. ఎర్లీట్రావెల్స్ ఇన్ ఇండియా, 1583-1619

1. ఇర్ఫాన్ హబీబ్

2. ఫ్రాన్సవా బెరియర్

3. విలియమ్ ఫోస్టర్

4. మోర్ లేండ్

దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :

  1. ఎ-4, బి-3, సి-2, డి-1
  2. ఎ-3, బి-4, సి-1, డి-2
  3. ఎ-4, బి-1, సి-2, డి-3
  4. ఎ-2, బి-4, సి-3, డి-1
View Answer

Answer: 3

ఎ-4, బి-1, సి-2, డి-3

Question: 23

పదహారవ శతాబ్దపు గ్రంథం ‘చండీమంగళను రచించినది ఎవరు?

  1. హేమ సరస్వతి
  2. మాధవ కందలీ
  3. తుకారాం
  4. ముకుందరాం చక్రవర్తి
View Answer

Answer: 4

ముకుందరాం చక్రవర్తి

Question: 24

ఈ క్రింది వానిని జతపరుచుము.
చరిత్రకారుడు 
1. అమీర్ ఖుస్రూ

2. అబుల్ ఫజల్

3. గుల్బదన్ బేగం

4. అబ్దుల్ హమీద్ లాహోరి

గ్రంథము

ఎ. పాదషానామా
బి. ఐన్-ఇ-అక్బరి
సి. హుమయూన్ నామ
డి. నూర్ సిఫిర్

కోడ్ :

  1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
  2. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
  3. 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
  4. 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
View Answer

Answer: 3

1-డి, 2-బి, 3-సి, 4-ఎ

Question: 25

కింది ప్రకటనలలో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి ఏది సరైనది:
1. బాబర్ మంగోలు మరియు టర్మ్స్ ఇద్దరికీ సంబంధించినవాడు

2. అక్బర్ నామాను అబుల్ ఫజల్ రచించాడు.

3. తారిఖ్-ఇ-షెర్ షాహీని అబ్బాస్ ఖాన్ సర్వానీ రాశారు.

  1. 1 మరియు 2 మాత్రమే
  2. 2 మరియు 3 మాత్రమే
  3. 1 మరియు 3 మాత్రమే
  4. అన్నీ 1,2 మరియు 3
View Answer

Answer: 4

అన్నీ 1,2 మరియు 3