Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

‘భారతీయ సూక్ష్మ కళకు మొఘలులు చిత్రకళా శైలి వెన్నెముకగా నిలిచింది. అయితే క్రింది వాటిలో మొఘలుల చిత్రకళ ద్వారా ప్రభావితం కాని చిత్రకళా శైలి ఏది?

  1. పహరి
  2. రాజస్థానీ
  3. కాంగ్రి
  4. కాలిఘాట్
View Answer

Answer: 4

కాలిఘాట్

Question: 27

యూరోపియన్ లతో సంబంధాల కారణంగా మొగల్ చిత్రలేఖనాలలో క్రింది ఏ లక్షణాలను ప్రవేశపెట్టారు?

  1. బర్డ్స్ ఐ వ్యూ దృక్పధం ‘
  2. సర్యులర్ ప్రభావం
  3. ఫోర్ – షార్టెనింగ్
  4. భారతీయ వృక్షజాల వినియోగం
View Answer

Answer: 4

భారతీయ వృక్షజాల వినియోగం

Question: 28

ఈ కింది వారిలో మొగల్ ఆస్థానంలో గొప్ప గాయకుడు ఎవరు?

  1. మీరాబాయి
  2. బైజు బవర
  3. పర్వేజ్
  4. తాన్ సేన్
View Answer

Answer: 4

తాన్ సేన్

Question: 29

ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు తాన్సేన్ ఏ మొఘలు చక్రవర్తి ఆస్థానములో ఉండెను?

  1. జహంగీర్
  2. షాజహాన్
  3. హుమయూన్
  4. అక్బర్
View Answer

Answer: 4

అక్బర్

Question: 30

అక్బర్ ఆస్థానములో విలసిల్లిన గొప్ప సంగీత విద్వాంసుడు అయిన తాన్ సేన్ యొక్క అసలు పేరు.

  1. మకరంద పాండే
  2. రామతాను పాండే
  3. హరిదాస్
  4. లాల్ కళావంత్
View Answer

Answer: 2

రామతాను పాండే