Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

మొగలులకు సంబంధించినంత వరకు జాగిర్దార్ మరియు జమిందార్లకు గల బేధము(లు) ఏమిటి?
1. జాగీర్దారులకు కొంత భూమి అప్పగించడము ప్రతిఫలంగా వీరు న్యాయ మరియు పోలీస్ విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. జమిందార్లకు భూమిపై రెవిన్యూ అధికారాలుంటాయి కాని వీరు రెవిన్యూ వసూలు తప్ప ఇతర పనిని నిర్వహించరు.
2. జాగీర్దారులకు భూమి పై హక్కు వంశపారంపర్యము కాని జమిందారీలకు పన్నువసూలు చేయు హక్కు వంశపారంపర్యము కాదు

  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. ఏవికాదు
  4. ఏదికాదు
View Answer

Answer: 4

ఏదికాదు

Question: 32

మధ్యయుగ భారతదేశమునకు సంబంధించినంత వరకు అవరోహణ క్రమంలో పరిపాలన భాగములను గుర్తించుము.

  1. పరగణా – సర్కార్ – సుబ
  2. సర్కార్ – పరగణా, సుబ
  3. సుబ-సర్కార్, పరగణ
  4. పరగణా, సుబ, సర్కార్
View Answer

Answer: 1

పరగణా – సర్కార్ – సుబ

Question: 33

మహత్తర మరియు ‘పత్తకిల’ అధికార నామములు కాలంలో మధ్యయుగ ఉపయోగించబడినాయి. ఎవరిని గూర్చి ఉపయోగించబడినయి

  1. సైనిక అధికారులు
  2. గ్రామాధికారులు
  3. వేదసాంప్రదాయ నిష్ణాతులు
  4. చేతి పనుల శ్రేణుల యొక్క ముఖ్యులు
View Answer

Answer: 2

గ్రామాధికారులు

Question: 34

క్రింది వాటిలో ‘దడ్ని’ వ్యవస్థకు సంబంధించినది ఏది?

  1. వస్త్రోత్పత్తి
  2. యుద్ధ
  3. అధికారులకు చెల్లింపు
  4. శిస్తు వసూలు
View Answer

Answer: 1

వస్త్రోత్పత్తి

Question: 35

మునసబుదారీ వ్యవస్థ గురించిన క్రింది ప్రకటనలలో ఏది సరైనది?

  1. సైన్యంలోని జవానులందరికీ మునసబు పదవులు కేటాయించారు.
  2. ముననబులను వారి వంశం ఆధారంగా నియమించబడేవారు.
  3. మునసబుదారుల హెూదా మరియు భత్యము ‘జత్’ అనే సంఖ్యామానం ద్వారా సూచించబడ్డాయి.
  4. మునసబుదారుల భత్యం ఎప్పుడూ వారికి నగదు రూపంలో చెల్లించబడలేదు.
View Answer

Answer: 3

మునసబుదారుల హెూదా మరియు భత్యము ‘జత్’ అనే సంఖ్యామానం ద్వారా సూచించబడ్డాయి.