Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

మొఘల్ కాలం నాటి ఈ కింది భూ వర్గీక్షణలను వాటి సంబంధిత అర్ధాలతో జతపరుచుము:

వర్గీకరణము

ఎ. పోలాజ్

బి. పరౌతి

సి. చాచర్

డి. బంజర్

అర్థం

1. మూడు లేదా నాలుగు ఏండ్లుగా బీడుగా మిగిలిపోయిన భూమి.

2. ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఏండ్లుగా సాగుచేయని భూమి

3. దాని సారం పునరుద్ధరణ కోసం కొంతకాలం సాగుకు దూరంగా ఉంచబడిన భూమి.

4. ఎప్పుడు కూడా బీడుగా ఉంచకుండా నిరంతరం సాగు చేయబడే భూమి

సరైన జవాబును ఎంచుకొనుము :

  1. ఎ-3, బి-2, సి-4, డి-2
  2. ఎ-2, బి-5, సి-4, డి-1
  3. ఎ-3, బి-4, సి-5, డి-2
  4. ఎ-5, బి-3, సి-1, డి-2
View Answer

Answer: 4

ఎ-5, బి-3, సి-1, డి-2

Question: 37

మొగలుల పరిపాలనలో సౌదర్ ఉస్ సుదర్ అనే అధికారి ఎవరు?

  1. సైనాధ్యక్షుడు
  2. ఉత్తరాలు రాయు అధికారి
  3. ప్రధాన సివిల్ న్యాయాధిపతి
  4. రాజముద్రగలవాడు
View Answer

Answer: 3

ప్రధాన సివిల్ న్యాయాధిపతి

Question: 38

కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. మొఘలుల కాలంలో జమిందారీ వ్యవస్థ ఉండేది.

2. లార్డ్ విలియం బెంటింక్ రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు.

  1. 1, 2 రెండూ తప్పు
  2. 1, 2 సరియైనవి
  3. 1 సరియైనది 2 తప్పు
  4. 1 తప్పు 2 సరియైనది
View Answer

Answer: 3

1 సరియైనది 2 తప్పు

Question: 39

ప్రతిపాదన (A): అంతర్గతంగా కాని, బాహ్యంగా గాని మొగల్ పాదుషాలు పూర్తి సార్వభౌమాధికారమును కల్గి ఉన్నారు.

కారణం (R) : వీరు ఎవరి ముఖ్యంగా ఖలీఫా యొక్క అధికారమును గుర్తించలేదు

సరియైన సమాధానము:

  1. (A) మరియు (R) నిజం మరియు (R) (A) నకు సరి అయిన వివరణ
  2. (A) మరియు (R) రెండూ నిజం. కాని (R) నకు (A) సరిఅయిన వివరణ కాదు
  3. (A) నిజం కాని (R) తప్పు
  4. (A) తప్పు కాని (R) నిజం
View Answer

Answer: 1

(A) మరియు (R) నిజం మరియు (R) (A) నకు సరి అయిన వివరణ

Question: 40

క్రింది వాటిలో రైయతి కౌలుదారుల వర్గం ఏది?

  1. ధని
  2. గావోన్ వెతి
  3. మిరాసి
  4. పాహిస్
View Answer

Answer: 1

ధని