Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

కింది పదాలలో కామన్ లా వైవ్స్ కోసం ఉపయోగించబడినది ఏది?

  1. ఖాల్స
  2. ఖవాస్
  3. పటార్
  4. సహేలి
View Answer

Answer: 4

సహేలి

Question: 42

మొఘలుల కాలంలో ఓడల నిర్వాహకులకు క్రింది పదాలలో ఏది ఉపయోగించబడినది?

  1. బక్కల్
  2. దలాల్స్
  3. నాఖుదాస్
  4. తబిబ్స్
View Answer

Answer: 3

నాఖుదాస్

Question: 43

కోరమాండల్ లోని కొన్ని నేత స్థావరాలను క్రింది వారిలో ఎవరు తన నియంత్రణలోకి తెచ్చారు?

  1. అబ్దుల్ గఫర్
  2. అశ్రప్ప శెట్టి
  3. కాశీ వీరన్న
  4. మీర్ కమాలుద్దీన్
View Answer

Answer: 3

కాశీ వీరన్న

Question: 44

కింది వాటిలో ఏది హెరిడిటరీ ల్యాండులు అను పదాన్ని సూచిస్తుంది?

  1. పై బాగి
  2. సాయిర్ హసిల్
  3. వతన్
  4. జోర్ తలాబ్
View Answer

Answer: 3

వతన్

Question: 45

మొఘలుల కాలముపై చరిత్రకారులు చేసిన వ్యాఖ్యలలో సరికాని దానిని గుర్తింపుము.

  1. “ఫతేపూర్ సిక్రీ ఒక మహోన్నత వ్యక్తి యొక్క మనోభావాల గొప్ప ప్రతిబింబం” – ఫెర్గుసన్ ·
  2. “మొఘల్ పరిపాలనా వ్యవస్థ, భారతీయ పద్ధతిలో ఇమిడిపోయిన పర్షియా – అరబ్బీ విధానం” – జె.యన్. సర్కార్
  3. “దక్కను విధానం, అతని (ఔరంగజేబ్) కీర్తికి మరియు అతని శరీరానికి సమాధి” – వి.ఎ. స్మిత్
  4. “తాజ్ మహల్ ఐరోపా మరియు ఆసియా మేధస్సు యొక్క సమ్మేళనం” – పెర్సీ బ్రౌన్.
View Answer

Answer: 4

“తాజ్ మహల్ ఐరోపా మరియు ఆసియా మేధస్సు యొక్క సమ్మేళనం” – పెర్సీ బ్రౌన్.