Home  »  TSPSC  »  Mysore Wars

Mysore Wars (మైసూరు యుద్దాలు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

నాలుగవ మైసూర్ యుద్ధం జరగటానికి గల ప్రధాన కారణం –

  1. టిప్పుసుల్తాన్ యుద్ధ నష్టపరిహారం 3 కోట్లు చెల్లించకపోడం
  2. సైన్య సహకార పద్దతిని టిప్పుసుల్తాన్ అంగీకరించకపోవడం
  3. ఆంగ్లేయుల రక్షణలో ఉన్న ట్రావెన్ కోర్ పై టిప్పుసుల్తాన్ దాడి చేయడం
  4. ఆంగ్లేయులు కొంత సైన్యం రాజ్యంలో ఉంచి విదేశీ వ్యవహారాలు పర్యవేక్షణ చేయడం
View Answer

Answer: 2

సైన్య సహకార పద్దతిని టిప్పుసుల్తాన్ అంగీకరించకపోవడం

Question: 7

ఎ) నాలుగవ మైసూర్ యుద్ధం 1799 మే 4న ముగిసినది

బి) టిప్పుసుల్తాన్ బ్రిటిష్ వారి పై విజయం సాధించాడు

  1. ఎ మాత్రమే సరైనది
  2. బి సరైనది
  3. ఎ, బి సరైనవి
  4. ఎ, బి సరైనవి కావు
View Answer

Answer: 1

ఎ మాత్రమే సరైనది

Question: 8

నాలుగవ మైసూర్ యుద్ధం తర్వాత జరిగిన సంఘటనలలో సరైనవి గుర్తించండి ?

  1. టిప్పుసుల్తాన్ మరణం తర్వాత ఆయన కుటుంబంను వెల్లూరు జైలులో నిర్భందించడం
  2. టిప్పు కుటీంబికులు వెల్లూరు తిరుగుబాటుకు సహకరించడం
  3. మైసూర్ పాలకుడుగా కృష్ణరాజ వడయార్ ను బ్రిటిష్ వారు నియమించడం
  4. పైవన్నీ
View Answer

Answer: 4

పైవన్నీ

Question: 9

ఎ) శివపార్వతుల బొమ్మలతో నాణేలు ముద్రించినవాడు – హైదర్ అలీ

బి) మెహర్ బంగారు నాణెం – టిప్పుసుల్తాన్

  1. ఎ మాత్రమే సరైనది
  2. బి మాత్రమే సరైనది
  3. ఎ, బి సరైనవి
  4. ఎ, బి సరైనవి కావు
View Answer

Answer: 3

ఎ, బి సరైనవి

Question: 10

మైసూర్ రాజ్యము గురించి సరైన అంశాలు పేర్కోండి.

ఎ. ఆధునిక స్వతంత్ర మైసూర్ రాజ్యస్థాపకుడు – బిక్కదేవవడయార్

బి. మైసూర్ కేంద్రముగా రాజ్యపాలన ప్రారంభించిన వారు వడయార్ వంశస్థులు

సి. కృష్ణరాజ వడయార్ రాజ్యమునకు వాన్ పూర్ణయ్యను ప్రధానిగా నియమించాడు.

డి. మైసూర్ రాజ్యములో దిండిగల్ వద్ద ఆధునిక ఆయుధ కర్మాగారం హైదర్ అలీ నిర్మించాడు.

ఇ. మైసూర్ పాలకులలో టిప్పుసుల్తాన్ భారతదేశంపై దండయాత్ర చేయమని నెపోలియన్ని కోరినాడు

  1. ఎ, బి, సి, డి
  2. ఎ, డి, ఇ
  3. బి, సి, డి, ఇ
  4. పైవన్నీ
View Answer

Answer: 2

ఎ, డి, ఇ

Recent Articles