Home  »  TSPSC  »  National Income Calculation Methods

National Income Calculation Methods (జాతీయాదాయం గణించే పద్దతులు లేదా ముదింపు పద్దతులు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

పెట్టుబడి ఆదాయ నిష్పత్తిని మూలధన – ఉత్పత్తి నిష్పత్తిలో భాగించిన వచ్చునది దేని వృద్ధిరేటుకు సమానము

  1. జాతీయాదాయము
  2. మూలధన కల్పన
  3. పెట్టుబడి గుణకము
  4. ఉత్పత్తి కల్పన
View Answer

Answer: 2

మూలధన కల్పన

Question: 7

గత ప్రవృత్తి, పొదుపు ప్రవృత్తి మరియు పన్నుల విధానము కలిసి నిర్ణయించే స్వదేశంలో సమీకరించే

  1. పెట్టుబడి
  2. మూలధనము
  3. వినియోగము
  4. పొదుపు
View Answer

Answer: 1

పెట్టుబడి

Question: 8

కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి లభించే ముఖ్యమైన మార్గము

  1. గనులు
  2. అడవుల
  3. నల్లమందు
  4. రోడ్లు
View Answer

Answer: 1

గనులు

Question: 9

కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సంక్రమించే రాబడినిచ్చే పన్ను

 

  1. కార్పొరేషన్ పన్ను
  2. ఆదాయ పన్ను
  3. ఎస్టేట్ సుంకము
  4. ఎక్సైజు సుంకముద్ర
View Answer

Answer: 1

కార్పొరేషన్ పన్ను

Question: 10

ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకునే రాబడినిచ్చే పన్ను

  1. వ్యయంపై పన్ను
  2. కార్పోరేషన్ పన్ను
  3. ఆదాయ పన్ను
  4. కస్టమ్స్ సుంకము
View Answer

Answer: 3

ఆదాయ పన్ను

Recent Articles