Home  »  TSPSC  »  National Income Calculation Methods

National Income Calculation Methods (జాతీయాదాయం గణించే పద్దతులు లేదా ముదింపు పద్దతులు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

సంవత్సరంలో ఒక యూనిట్ ఉత్పత్తిని పెంచుటకు కావలసిన మూలధన మొత్తమును తెలిపేది.

  1. మూలధన శ్రామిక నిష్పత్తి:
  2. మూలధన – పెట్టుబడి నిష్పత్తి
  3. మూలధన ఆదాయ నిష్పత్తి
  4. మూలధన- ఉత్పత్తి నిష్పత్తి
View Answer

Answer: 4

మూలధన- ఉత్పత్తి నిష్పత్తి

Question: 12

జాతీయాదాయాన్ని ఎన్ని పద్ధతులలో మదింపు చేస్తారు?.

  1. ఉత్పత్తి మదింపు పద్ధతి లేదా విలువ జోడింపు పద్ధతి.
  2. ఆదాయ మదింపు పద్ధతి.
  3. వ్యయ మదింపు పద్ధతి
  4. పై మూడింటి ద్వారా
View Answer

Answer: 4

పై మూడింటి ద్వారా

Question: 13

ఉత్పత్తి మదింపు పద్ధతిని “ఉత్పత్తి సేవా పద్ధతిగా” పిలిచిన ఆర్థిక వేత్త ఎవరు?

  1. సైమన్ కుజునెట్స్
  2. పిగూ
  3. మార్యల్
  4. కీన్స్
View Answer

Answer: 1

సైమన్ కుజునెట్స్

Question: 14

ఈ క్రింది వాటిలో ఏ మదింపు పద్ధతిని “విలువకూర్పు పద్ధతి, పరిశ్రమ ఆధారిత పద్ధతి, గుణిజ పద్ధతిని” అని కూడా పిలుస్తారు?

  1. ఉత్పత్తి మదింపు పద్ధతి
  2. ఆదాయ మదింపు పద్ధతి
  3. వ్యయ మదింపు పద్ధతి
  4. మూడింటిని
View Answer

Answer: 1

ఉత్పత్తి మదింపు పద్ధతి

Question: 15

ఉత్పత్తి మదింపు పద్ధతిలో తీసుకోకూడనిదేదో ఈ క్రింది వాటిలో నుంచి గుర్తించండి?

  1. అంతిమ వస్తువులు
  2. స్వయం వినియోగం
  3. అంతర్గత విలువ
  4. ముడి పదార్ధాలు
View Answer

Answer: 2

స్వయం వినియోగం

Recent Articles