Home  »  TSPSC  »  National Income

National Income (జాతీయాదాయం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

కింది వాటిలో జాతీయాదాయాన్ని రాబట్టడానికి కలపవలసిన అంశాలు ఏవి?
1. అన్ని బదిలీ చెల్లింపులను కలపడం.

2. ఉత్పత్తి చేసిన అన్ని వస్తుసేవల విలువలను కలపడం.

3. అన్ని ఉత్పత్తి కారకాలకు చేసే అన్ని చెల్లింపులను కలపడం.

4. సృష్టించబడిన అన్ని ఆదాయాలను కలపడం.

  1. 4, 1 & 2
  2. 1, 2 & 3
  3. 2, 3 & 4
  4. 3, 4 & 1
View Answer

Answer: 3

2, 3 & 4

 

Question: 47

1949లో భారత ప్రభుత్వంచే స్థాపించబడిన ‘జాతీయాదాయ కమిటీ’లో కింది వారిలో సభ్యులు ఎవరు?

  1. ఆచార్య పి.సి.మహలనోబిస్
  2. స్థూల జాతీయోత్పత్తి
  3. నికర జాతీయోత్పత్తి
  4. మానవాభివృద్ధి సూచిక
View Answer

Answer: 1

ఆచార్య పి.సి.మహలనోబిస్

Question: 48

1999-2000 నుంచి 2013-14 వరకు గల కాలంలో స్థూల దేశీయోత్పత్తి ద్వితీయ రంగ వాటాలో ఎటువంటి
మార్పు జరిగింది?

  1. అధిక తగ్గుదల
  2. అధిక పెరుగుదల
  3. నామమాత్రపు పెరుగుదల
  4. నామమాత్రపు తగ్గుదల
View Answer

Answer: 3

నామమాత్రపు పెరుగుదల

Question: 49

65. ప్రస్తుత ఏడాదిలోని నికర జాతీయోత్పత్తిని ఆధార సంవత్సరపు ధరల సూచీతో హెచ్చించి ప్రస్తుత సంవత్సరపు ధరల సూచీతో భాగిస్తే ఏమి వస్తుంది?

  1. వాస్తవిక వ్యయార్హ ఆదాయం
  2. తలసరి ఆదాయం
  3. స్థూల జాతీయోత్పత్తి
  4. వాసవిక నికర జాతీయోత్పత్తి
View Answer

Answer: 4

వాసవిక నికర జాతీయోత్పత్తి

Question: 50

జాతీయాదాయంపై గల కింది వివరణలలో ఏది సరైనది?

  1. రెండుసార్లు లెక్కించడం, బదిలీ చెల్లింపులు, అప్పులు, దిగుమతులు జాతీయాదాయంలో భాగంగా ఉంటాయి.
  2. జాతీయాదాయంలో అద్దెలు, పన్నులు, పింఛన్లు, సబ్సిడీలు భాగంగా ఉంటాయి.
  3. ప్రభుత్వ రంగ వ్యయం, ఎన్నికల వ్యయం, న్యాయ వ్యవస్థ వ్యయం జాతీయాదాయంలో భాగంగా ఉంటాయి.
  4. అద్దెలు, వేతనాలు, వడ్డీలు, లాభాలు జాతీయాదాయంలో భాగంగా ఉంటాయి.
View Answer

Answer: 4

అద్దెలు, వేతనాలు, వడ్డీలు, లాభాలు జాతీయాదాయంలో భాగంగా ఉంటాయి.