Home  »  TSPSC  »  National Income

National Income (జాతీయాదాయం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

జాతీయాదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే ఏమి పొందగలం?

  1. నికర జాతీయోత్పత్తి వృద్ధిరేటు
  2. తలసరి ఆదాయ వృద్ధిరేటు
  3. వాస్తవిక ఆదాయ వృద్ధిరేటు
  4. వ్యయార్హ ఆదాయ వృద్ధిరేటు
View Answer

Answer: 2

నికర జాతీయోత్పత్తి వృద్ధిరేటు

 

Question: 52

ఒక వ్యక్తి ప్రభుత్వానికి తన ఆదాయం నుంచి చెల్లించాల్సిన ప్రత్యక్ష పన్నులను తీసివేయగా మిగిలే వ్యష్టి ఆదాయాన్ని ఏమంటారు?

  1. జాతీయ ఆదాయం
  2. వ్యయార్హ ఆదాయం
  3. తలసరి ఆదాయం
  4. వాస్తవిక ఆదాయం
View Answer

Answer: 2

వ్యయార్హ ఆదాయం

Question: 53

కింది పంచవర్ష ప్రణాళికలలో 1999-2000 సంవత్సరపు ధరలలో తలసరి ఆదాయ సాలుసరి సగటు వృద్ధి రేటు ఏ ప్రణాళికలో అత్యధికంగా ఉంది?

  1. 9వ ప్రణాళిక
  2. 11వ ప్రణాళిక
  3. 8వ ప్రణాళిక
  4. 7వ ప్రణాళిక
View Answer

Answer: 2

7వ ప్రణాళిక

Question: 54

స్వాతంత్య్రానంతర భారతదేశంలో జాతీయాదాయాని అంచనా వేస్తున్న సంస్థ (కింది వాటిలో ఏది?

  1. కేంద్రీయ గణాంక సంస్థ
  2. నీతి అయోగ్
  3. ప్రణాళికా సంఘం
  4. విత్త సంఘం
View Answer

Answer: 1

కేంద్రీయ గణాంక సంస్థ.

Question: 55

కింది వాటిలో ‘హిందూ వృద్ధి ఏవి?
1. వ్యవసాయ వృద్ధిరేటు రేటు’కు సంబంధించినవి
2. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు
3. సగటున సాలీనా వృద్ధిరేటు సుమారు 3.5 శాతంను సాధించడం
4. స్థూల మూలధన కల్పన వృద్ధిరేటు

  1. 4 & 1 మాత్రమే
  2. 1 & 2 మాత్రమే
  3. 2 & 3 మాత్రమే
  4. 3 & 4 మాత్రమే
View Answer

Answer: 3

2 & 3 మాత్రమే