Home  »  TSPSC  »  National Income

National Income (జాతీయాదాయం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

భారతదేశంలో జాతీయాదాయాన్ని ప్రధానంగా ఏ పద్ధతులు ద్వారా లెక్కిస్తారు?
1. ఆదాయ పద్ధతి
2. ఉత్పత్తి పద్ధతి
3. వ్యయ పద్ధతి
4. వినిమయ పద్ధతి

  1. 4 & 1
  2. 1 & 2
  3. 2 & 3
  4. 3 & 4
View Answer

Answer: 2

1 & 2

Question: 57

పొదుపు నిష్పత్తిని మూలధన ఉత్పత్తి నిష్పత్తితో భాగిస్తే వచ్చేది ఏమిటి?

  1. వ్యయార్హ ఆదాయ వృద్ధి రేటు
  2. స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు
  3. తలసరి ఆదాయ వృద్ధి రేటు
  4. జనాభా వృద్ధిరేట
View Answer

Answer: 2

స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు

Question: 58

కింది వ్యాఖ్యలను గమనించండి.
1. ఒక యూనిట్ ఉత్పాదితాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే మూలధన యూనిట్ల సంఖ్యను మూలధన ఉత్పత్తి నిష్వతి తెలియజేస్తుంది

2. ఒక సమయంలో వివిధ రంగాల మూలధన ఉత్పాదకతను మూలధన – ఉత్పత్తి నిష్పత్తి తెలుపుతుంది.

3. జాతీయ పొదుపు నిష్పత్తితో పాటు మూలధన ఉత్పత్తి నిష్పత్తి జాతీయాదాయ వృద్ధి రేటును నిర్ణయిస్తుంది.

4. మూలధన-ఉత్పత్తి నిష్పత్తితో స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు అనుపాత సంబంధాన్ని కలిగి ఉంటుంది.

  1. 4, 1 & 2
  2. 1, 2 & 3
  3. 2, 3 & 4
  4. 3, 4 & 1
View Answer

Answer: 2

1, 2 & 3

Question: 59

అంతర్జాతీయ వర్తకంతో సంబంధం కలిగిన ఆర్థిక వ్యవస్థలో స్థూల దేశీయోత్పత్తితో పోలిస్తే స్థూల జాతీయోత్పత్తి హెచ్చుగా లేదా తక్కువగా ఉండవచ్చు. అందుకు గల కారణం ఏమిటి?

  1. తరుగుదల రేటు
  2. పారిశ్రామిక రంగ వృద్ధి
  3. వ్యవసాయ రంగ వృద్ధి
  4. నికర విదేవీ మిగులు
View Answer

Answer: 4

నికర విదేవీ మిగులు

Question: 60

భారత జాతీయాదాయంలో అధిక వాటా కలిగి ఉన్న రంగం ఏది?

  1. వ్యవసాయ రంగం
  2. పారిశ్రామిక రంగం
  3. సేవల రంగం
  4. సమాచార సాంకేతిక రంగం
View Answer

Answer: 3

సేవల రంగం