Home  »  TSPSC  »  National Income

National Income (జాతీయాదాయం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

కింది ప్రతిపాదన (స్టేట్మెంట్లలో ఒకటి సరైనది కాదు. అది ఏది?

  1. జాతీయాదాయంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల వాటా ఇమిడి ఉంటుంది.
  2. జాతీయాదాయంలో అన్ని ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు ఇమిడి ఉంటాయి.
  3. ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తుసేవల విలువ మొత్తానికి విదేశీ వ్యాపార నికర ఆదాయాన్ని కలిపితే వచ్చేది జాతీయాదాయం
  4. అన్ని ప్రత్యక్ష పన్నుల చెల్లింపుల తర్వాత మిగిలే ఆదాయాన్ని జాతీయాదాయం అంటారు.
View Answer

Answer: 4

అన్ని ప్రత్యక్ష పన్నుల చెల్లింపుల తర్వాత మిగిలే ఆదాయాన్ని జాతీయాదాయం అంటారు.

Question: 62

కింది వివరణలను చదవండి
ఎ. 2015-16లో నిలకడ ధరలలో అఖిల భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 7.9%గా ఉంది

బి. 2015-16లో నిలకడ ధరలలో తెలంగాణ రాష్ట్ర స్థూల ప్రాంతీయ ఉత్పత్తి (జిఎసిపి) వృద్ధిరేటు 7.9%గా ఉంది

కింది ఊచ్చికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ,బి రెండూ సరైనవి
  4. ఎ,బి, రెండూ సరైనవి కావు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Question: 63

స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) జనాభా కంటే వృద్ధి చెందితే అప్పుడు తలసరి ఆదాయం?

  1. తగ్గుతుంది
  2. పెరుగుతుంది
  3. జనాభాకు మరియు జిడిపికి మధ్య ఎటువంటి సంబంధం లేదు.
  4. స్థిరంగా ఉంటుంది
View Answer

Answer: 2

పెరుగుతుంది

Question: 64

భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2017 అక్టోబర్ 4న 2017-18కి సంబంధించి జివిఏ వృద్ధి అంచనాలను 7.3% నుండి ఎంతకు తగ్గించెను?

  1. 7.0%
  2. 6.7%
  3. 7.1%
  4. 6.4%
View Answer

Answer: 2

6.7%

Question: 65

క్రింది వాటిలో జాతీయ ఆదాయంలో గణనీయమైన వాటా  కలిగి ఉంది?

  1. ఎగుమతులు మరియు దిగుమతులు మాత్రమే
  2. ప్రాథమిక, ద్వితీయ మరియు గౌణ రంగాలు
  3. ప్రభుత్వ రంగం మాత్రమే
  4. ప్రభుత్వం మాత్రమే
View Answer

Answer: 2

ప్రాథమిక, ద్వితీయ మరియు గౌణ రంగాలు