Home  »  TSPSC  »  National Income

National Income (జాతీయాదాయం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 66

ఆయు: ప్రమాణం, శిశుమరణాలు, అక్షరాస్యత ఆధారంగా ఆర్థికాభివృద్ధిని కొలిచే ఆర్థికేతర సూచి ఏది?

  1. భౌతిక జీవన నాణ్యతా సూచి
  2. పేదరిక అంతర సూచి
  3. తలసరి నిష్పత్తి
  4. దారిద్య్ర రేఖ
View Answer

Answer: 1

భౌతిక జీవన నాణ్యతా సూచి

Question: 67

భారతదేశంలో జాతీయాదాయ అంచనాల వివరాలను ఎవరు తయారుచేస్తారు?

  1. కేంద్ర గణాంక సంస్థ (సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్)
  2. నీతి ఆయోగ్ (ఎన్.ఐ.టి.ఐ. ఆయోగ్
  3. విత్త సంఘం (ఫైనాన్స్ కమిషన్)
  4. జాతీయాదాయ అకౌంట్ల కమిషన్ (నేషనల్ ఇనకమ్ అకౌంట్స్ కమిషన్)
View Answer

Answer: 1

కేంద్ర గణాంక సంస్థ (సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్)

Question: 68

స్థూల జాతీయోత్పత్తి (జిఎన్పి) నుంచి కింది వాటిలో దేనిని తీసివేస్తే నికర జాతీయోత్పత్తి (ఎన్ఎన్ఎ్ప) వస్తుంది?

  1. సబ్సిడీలు
  2. పరోక్ష పన్నులు
  3. ప్రత్యక్ష పన్నులు
  4. తరుగుదల
View Answer

Answer: 4

తరుగుదల

Question: 69

భారతదేశంలో జాతీయాదాయ అంచనాలు ఏ సమయానికి / కాలానికి వర్తిస్తాయి?

  1. ఏప్రిల్ నుండి మార్చి వరకు
  2. అక్టోబర్ నుండి సెప్టెంబర్ వరకు
  3. జనవరి నుండి డిసెంబర్ వరకు
  4. జులై నుండి జూన్ వరకు
View Answer

Answer: 1

ఏప్రిల్ నుండి మార్చి వరకు

Question: 70

ఒక దేశంలో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) కంటే దేశ జనాభా వేగవంతంగా పెరిగితే తలసరి ఆదాయం

  1. పెరుగుతుంది
  2. తగ్గుతుంది
  3. జనాభాకు, స్థూ దేశీయోత్పత్తికి మధ్య సంబంధం లేదు
  4. నిలకడగా ఉంటుంది
View Answer

Answer: 2

తగ్గుతుంది.