Home  »  TSPSC  »  National Income

National Income (జాతీయాదాయం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రథమంగా వెలుగులోని తెచ్చిన వ్యక్తి ఎవరు?

  1. దాదాభాయ్ నౌరోజీ
  2. సురేంద్రనాథ్ బెనర్జీ 3
  3. కె.టి. తెలంగ్
  4. డబ్ల్యుసి. బెనర్జీ
View Answer

Answer: 1

దాదాభాయ్ నౌరోజీ

Question: 72

మనం ‘జాతీయాదాయం’ అని చెప్పినపుడు, దానికి ఆధారమైన కొలమానము ఏది?

  1. మార్కెట్ ధరల వద్ద జిడిపి
  2. ఫ్యాక్టర్ (కారక) వ్యయం వద్ద NNP
  3. ఫ్యాక్టర్ (కారక) వ్యయం వద్ద NDP
  4. మార్కెట్ ధరల వద్ద GNP
View Answer

Answer: 2

ఫ్యాక్టర్ (కారక) వ్యయం వద్ద NNP

Question: 73

CSO ఆధార సంవత్సరాన్ని 2004-05 నుండి దేనికి మార్చింది?

  1. 2011-12
  2. 2012-13
  3. 2014-15
  4. 2013-14
View Answer

Answer: 1

2011-12

Question: 74

క్రింద పేర్కొన్న ఏ కాల వ్యవధిలో జిడిపి పెరుగుదల అత్యధికంగా ఉంది?

  1. 1980-81 to 1990-91
  2. 1990-91 to 2000-01
  3. 2000-01 to 2003-04
  4. 2004-05 to 2012-13
View Answer

Answer: 4

2004-05 to 2012-13

Question: 75

ఆర్థిక సర్వే 2016-17 ప్రకారం ప్రజా ఖర్చు మరియు స్థూల దేశీయ ఉత్పత్తి (GDP) మధ్య నిష్పత్తి సుమారుగా

  1. 25%
  2. 28%
  3. 19%
  4. ఇచ్చిన జవాబులలో ఏది సరైనది కాదు.
View Answer

Answer: 2

28%