Home  »  TSPSC  »  National Income

National Income (జాతీయాదాయం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 76

సార్వజనీన ప్రాథమిక ఆదాయము

  1. అన్ని దేశాల ప్రజల ప్రాథమిక ఆదాయపు స్థానం
  2. పౌరులకు ప్రభుత్వం అందించే కనీస స్థాయి ఆదాయము
  3. నిరుద్యోగ భృతి
  4. సౌకర్యవంతమైన జీవనాన్ని గడపడానికి అవసరమైన కనీస మొత్తం
View Answer

Answer: 2

పౌరులకు ప్రభుత్వం అందించే కనీస స్థాయి ఆదాయము

Question: 77

క్రింది వానిలో ఏది కేంద్ర బడ్జెట్ 2017-18లో స్థూల జాతీయోత్పత్తిలో లక్షిత ద్రవ్య లోటు శాతము?

  1. 3.3 o శాతం
  2. 3.1 శాతం
  3. 3.2 శాతం
  4. 3.5శాత
View Answer

Answer: 3

3.2 శాతం

Question: 78

ఆర్థిక సుస్థిరత్వం?

  1. ఉత్పత్తులు చవకగా చేసేందుకు దోహదం చేస్తుంది
  2. జీవన ప్రమాణాలు పెంపుచేయడానికి సంపదను సృష్టిస్తుంది.
  3. ఖర్చు తగ్గించే విధంగా వనరుల పునర్వినియోగము చేస్తుంది
  4. సరిహద్దు దేశాలతో శాంతి కల్పిస్తుంది.
View Answer

Answer: 2

జీవన ప్రమాణాలు పెంపుచేయడానికి సంపదను సృష్టిస్తుంది.

Question: 79

భారత స్థూల జాతీయోత్పత్తిలో షుమారు ఎంత శాతం ప్రజా పద్దు కింద విద్యపై ఖర్చు చేస్తున్నారు? (సమీప విలువను తీసుకోండి)?

  1. 1%
  2. 4%
  3. 8%
  4. 12%
View Answer

Answer: 2

4%

Question: 80

క్రింది వానిలో దీనిని స్థూల జాతీయోత్పత్తి గణించేటప్పుడు లెక్కలోకి తీసుకోరు?

  1. అంతిమ వ్యవసాయ ఉత్పత్తి విలువ
  2. బ్యాంకులు అందించిన సేవల విలువ
  3. పరిశ్రమ ద్వారా ఉత్పత్తి అయిన మోటార్ విలువ
  4. గృహిణులు అందించిన సేవల విలువ
View Answer

Answer: 4

గృహిణులు అందించిన సేవల విలువ