Home  »  TSPSC  »  National Income

National Income (జాతీయాదాయం) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 81

ఇటీవల కాలములో భారత స్థూల జాతీయోత్పత్తిలో సంఘటిత, అసంఘటిత రంగాల వాటాల నిష్పత్తి ఎంత (సమీప విలువని గుర్తించండి) ?

  1. 25: 75
  2. 30: 70
  3. 50:50
  4. 70: 30
View Answer

Answer: 3

50:50

Question: 82

ఆర్థిక వ్యవస్థలో గుర్తించదగిన తలసరి రేట్లు.. సాధించాలంటే, స్థూల జాతీయ ఉత్పత్తిలో పొదుపు క్రింది
శాతం ఉండాలి?

  1. 8-10 శాతం
  2. 2-3 శాతం
  3. 5-6 శాతం
  4. 12-15 శాతం
View Answer

Answer: 1

8-10 శాతం

Question: 83

ఒక దేశం యొక్క అభివృద్ధి స్థాయిని అంచనా వేయాలంటే ఈ క్రింది పరామితులను ఉపయోగించాలి?

  1. ఇచ్చిన జవాబులు అన్నీ సరైనవి
  2. జాతీయ ఆదాయములో వ్యవసాయము ద్వారా సమకూరు ఆదాయపు శాతం
  3. జాతీయ ఆదాయములో వ్యాపారము ద్వారా సమకూరు ఆదాయపు శాతం
  4. తలసరి శక్తి వినియోగము
View Answer

Answer: 1

ఇచ్చిన జవాబులు అన్నీ సరైనవి

Question: 84

క్రింద ఇవ్వబడిన భారతీయ రాబడి విధానాలలో సరైనది ఏది?

  1. మార్కెట్టు విలువలో స్థూల దేశీయ ఉత్పత్తి = స్థూల దేశీయ ఉత్పత్తి – తరుగుదల
  2. మార్కెట్టు విలువలో స్థూల దేశీయ ఉత్పత్తి = స్థూల దేశీయ ఉత్పత్తి – నికర విదేశీ రాబడి
  3. మార్కెట్లు విలువలో స్థూల దేశీయ ఉత్పత్తి = మార్కెట్టు విలువలో స్థూల దేశీయ ఉత్పత్తి – నికర పరోక్ష పన్నులు
  4. మార్కెట్టు విలువలో నికర దేశీయ ఉత్పత్తి = నికర దేశీయ ఉత్పత్తి – నికర పరోక్ష పన్నులు
View Answer

Answer: 2

మార్కెట్టు విలువలో స్థూల దేశీయ ఉత్పత్తి = స్థూల దేశీయ ఉత్పత్తి – నికర విదేశీ రాబడి

Question: 85

ఒక ఆర్థిక వ్యవస్థ మార్కెట్ ధరల్లోని జాతీయాదాయము మరియు సబ్సిడీల మొత్తంలో పరోక్ష పన్నులు మినహాయిస్తే వచ్చేది.

  1. కారకాల వ్యయం వద్ద జాతీయాదాయము
  2. మార్కెట్ ధరల్లో జాతీయాదాయము
  3. ప్రస్తుత ధరల్లో జాతీయాదాయము
  4. నిలకడ ధరల్లో జాతీయాదాయము
View Answer

Answer: 1

కారకాల వ్యయం వద్ద జాతీయాదాయము